Parama tandri ninnu memi song Chords Click here for this song Lyrics Lyrics in EnglishLyrics in Telugu Parama Tandri ninnu memi parasakaalamu = swaramuletti impugaanu smaranajetumu//2// Bridge: Tandri nunnu, ninnu, ninnu smarana jetumu… 1. Nirupamaana deva ninnu – nirata premato = haravuganutintumemuharsharavamuto //tandri// 2. Avanisambramualona – navaghalinchamu = avasaramuga needu palukunadharintumu //tandri// 3. Veyinaallu lokamunanu – velayukantenu = sreyamokkanaadu ninnu -sevajeyuta //tandri// 4. Vuchitamaina nee gruhamuna – nachala bhaktito = ruchiramaina needu prema ruchini jootumu //tandri// 5. Manasunandu satyabodha – manaskarinchuchu = manedi tarini vidamu needu – vunikipattunu //tandri// 6. Goriyapilla yokka prema – goorchi bhathito = gorata leka chetumepudu – gonabu gaanamu //tandri// 7. Santa jalamu nodda mammu – santi parachumu = santasamunu neevu mammu – santarinchumu //tandri// 8. Dinamulanni memu ninnu – deena manasuto – vanaru maani santasamuna vinati jetumu //tandri// పరమ తండ్రి నిన్ను మే మీ – పరస కాలము = స్వరములెత్తి ఇంపుగాను స్మరణ జెతుము //పరమ// తండ్రి నిన్నునిన్ను నిన్ను స్మరణ జెతుము 1. నిరుపమాన దేవ నిన్ను – నిరత ప్రేమతో = హరవుగా నూతి౦తుమేము హర్స రవముతో //తండ్రి// 2. అవని సంబ్రమములలొన – నవఘలించము = అవసరముగా నీదు పలుకు నవధారింతుము//తండ్రి// 3. వేయి నాళ్లు లొకమునను – వెలయుకంటెను = శ్రెయ మొక్క నాడు నిన్ను- సేవ జేయుట//తండ్రి// 4. ఉచితమైన నీ గృహమున – నచల భక్తితో = రుచిరమైన నీదుప్రేమ రుచినిజూతుము //తండ్రి// 5. మనసునందు సత్యబోధ – మనస్కరించుచు = మనెడు తరిని విడము నీదు – ఉనికిపట్టును //తండ్రి// 6. గోరియ పిల్ల యొక్క ప్రేమ – గూర్చి భక్తితో = గొరత లేక చేతుమెపుడు – గోనబు గానము //తండ్రి// 7. శాంత జలము నొద్ద మమ్ము – శాంతి పరచుము = సంతసమును నీవు మమ్ము – సంతరించుము //తండ్రి// 8. దినములన్ని మేము నిన్ను – దీన మనసుతో- వనరు మాని సంతసమున వినతి జెతుము//తండ్రి// Credits: రాగం: జంఝటి తాళం: ఏక సందర్భం :కృతజ్ఞతార్పణల పండుగ రచన: యెషయా వీర మార్టిన్