Yese satyam yese nityam song lyrics యేసే సత్యం యేసే నిత్యం యేసే సర్వం జగతికి యేసే జీవం యేసే గమ్యం యేసే గమనము /2/ పాట పాడెదం ప్రభువునకు స్తోత్రార్పణ చేసేదం /2/యేసే/ 1. పలురకాల మనుషులు పలువిధాల పలికినా మాయలెన్నో చేసినా లీలలెన్నో చూపినా (2) యేసులోనే నిత్యజీవం యేసులోనే రక్షణ /2/యేసే/ 2. బలములేని వారికి బలమునిచ్చు దేవుడు కృంగియున్న వారిని లేవనెత్తు దేవుడు (2) యేసులోనే నిత్యరాజ్యం యేసులోనే విడుదల /2/యేసే/ Lyrics in English: Yese satyam Yese nityam – Yese sarvamu jagatiki Yese jeevam Yese gamyam – yese gamanamu /2/ Paata paadedam Prabhuvunaku Stotraarpana chesedam /2/Yese/ 1. Palurakaala manushulu – Paluvidhaala palikinaa Maayalenno chesina – Leelalenno chupinaa /2/ Yesulone nitya jeevam – yesulone Rakshana /2/Yese/ 2. Balamuleni vaariki -Balamunichhu devudu Krungiyunna vaarini – Levanettu devudu /2/ Yesulone nitya raajam – Yesulone vidudala /2/ Credentials: Lyric, tune and Voice: Dr John Wesly Music: Jonah