“Only God can turn mess into a message, a test into a testimony, a trial into a triumph, a victim into a victory.” – Unanimous

Come to the Cross Don't stay in the Cross roads

సాక్ష్యము అనగా ఏమిటి?

యేసు క్రీస్తు మన పాపముల నిమిత్తమై చనిపోయి, సమాధి చేయబడి, తిరిగి మృతులలోనుండి లేచెను. 

1 యోహాను: 5:10-11     

​10 ​ఆ సాక్ష్యమేమనగాదేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను; ఈ జీవము ఆయన కుమారుని యందున్నది.

​11 ​దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు; దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవములేని వాడే.  

1 యోహాను: 5: 9

​9 ​దేవుని కుమారునియందు విశ్వాస ముంచువాడు తనలోనే యీ సాక్ష్యము కలిగియున్నాడు; దేవుని నమ్మనివాడు ఆయన తన కుమారునిగూర్చి యిచ్చిన సాక్ష్యమును నమ్మలేదు గనుక అతడు దేవుని అబద్ధికునిగా చేసినవాడే.

సాక్ష్యము- బైబిల్ ఏమి చెప్తుంది ​

యోహాను:​15: 26-27​

​26:​తండ్రియొద్దనుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త, అనగా తండ్రి యొద్దనుండి బయలుదేరు సత్యస్వరూపియైన ఆత్మ వచ్చి నప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యమిచ్చును.

​27: ​మీరు మొదటనుండి నాయొద్ద ఉన్నవారు గనుక మీరును సాక్ష్యమిత్తురు.

దేవుని వాక్యము చెప్తుంది “వినుట వలన విశ్వాసము కలుగును”

ఒక వ్యక్తి సాక్ష్యము మరొక వ్యక్తిని క్రీస్తు వైపు నడిపించగల మార్గము 

క్రీస్తుని గురించిన మర్మములు, సత్యములు, అనుభవాలు మరియు నిజాలు కొందరి జీవితాలద్వార తెలుసుకోవడానికి క్రింద సాక్షములను వీక్షించండి 

Adbhuta Saakshyamulu Telugulo

Dhanunjaya Sastri TestimonyA Journey to the know the Truth (Jesus)