Yesu Raajuga vachhuchunnadu
యేసు రాజుగా వచ్చుచున్నాడు భూ లోకమంతా తెలుసుకుంటాడు (2x)
రవికోటి తేజుడు రమ్యమైన దేవుడు (2x) – రారాజుగా వచ్చుచున్నాడు (2x)
1. మేఘాలమీద యేసు వచ్చుచున్నాడు (2x)- పరిశుద్దులందరినీ తీసుకుపోతాడు (2x)
లోకమంతా శ్రమకాలం (2x)- విడువబడుట బహుఘోరం (2x)
2. ఏడేండ్లు పరిశుద్ధులకు విందౌబోతుంది (2x) – ఏడేండ్లు లోకం మీదికి శ్రమ రాబోతుంది (2x)
ఈ సువార్త ముయబడున్ (2x)- వాక్యమే కరువగును (2x)
3. వెయ్యేండ్లు ఇలపై యేసు రాజ్యమేలును(2x) – ఈ లోక రాజ్యములన్ని ఆయనవే అగును (2x)
నీతి శాంతి వర్ధిల్లును(2x) – న్యాయమే కనబడును (2x)
4. ఈ లోక దెవతలన్ని ఆయన ముందర (2x)- సాగిలపడి నమస్కరించి గడగడలాడును (2x)
వంగని మోకాళ్ళన్ని(2x) – యేసయ్య ఎదుట వంగిపోవును (2x)
5. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడ(2x) – కనిపెట్టి ప్రార్ధన చేయుము సిద్ధముగానుండి(2x)
రెప్ప పాటున మారాలి (2x)- యేసయ్య చెంతకు చేరాలి (2x)
Lyrics in English:
Yesu raajuga vachhuchunnadu – Bhulokamanta telusukuntaadu /2/
Ravi koti tejudu – ramyamaina devudu /2/
Raraajuga vachhuchunnadu /2/
-
Meghaalameeda Yesu vachhuchunnadu – Parishuddhu landarini teesukupotaadu /2/
Lokamanta sramakaalam /2/ Viduvabaduta Bahu ghoram /2/
-
Yedendlu parishuddulaku vindovbotundi – Yedendlu lokam meediki sramaraabotundi /2/
Ee suvaartha muyabadun /2/ Vaakyame karuvagunu /2/
-
Veyyendlu ilapai Yesu raajyamelunu – Eeloka raajyamulanni aayanave agunu /2/
Neeti santhi vardhillunu /2/ Nyaayame kanabadunu /2/
-
Ee loka devatalanni aayana mundara – Saagilapadi namaskarinchi gadagadalaadunu /2/
Vangani mokaallanni /2/ – Yesayya yeduta vangipovunu /2/
-
Kraistavuda maruvavaddu aayana raakada – Kanipetti praardhana cheyumu siddhamuganundi /2/