C#m                     A             B       C#m

లోక పాపమును మోసుకెళ్లిన – దేవుని గొర్రెపిల్ల (2)

C#m           A               C#m.             A

నీ రక్తమే పాప పరిహారం – నీ దేహమే జీవ ఆహారం

C#m               B

నీ వాక్యమే మాకు ఆధారం…

C#m                 A             C#m               A

నీ నామమే రక్షణకు మూలం – నీ విజయమే మాకును విజయం 

   C#m                                                           A             B

1. మొదటిఆదాముతో – పాపముజనియి౦చెను – మరణముసంక్రమించెను

C#m           A               B

ఆ పాపం పోవాలంటే – ఈ మరణం తోలగాలంటే 

C#m       A               B

మా వల్ల కానెకాదు – పరిశుద్దుడె రావాలి….

C#m

ప్రభువా కడపటి ఆదామైనావు… కలువరి  బలిపీఠమునెక్కావు…

నీ ప్రాణమే బలిగా అర్పించి…

     B                 C#m             B                   C#m

మా ప్రాణాలను కాపాడావు – మరణాన్నే మింగివేశావు  

2. నీవుపొందినదెబ్బలచె – మాకుస్వస్థతనిచ్చావే

మాకోసం చీల్చబడినావే…

సూరూపమేమిలేక – కురుపివైనావయ్యా

నిను నలుగగొట్టుటకు – తండ్రిష్టమాయెనా…

ప్రభువా నిశ్చయముగ మా రోగాలు…

భరీయించావు నీ దేహములో…

మా వ్వసనములన్నిటి సహీయించి…

మా శాపగ్రాహివైనావు – ఆరోగ్యమే మాకు ఇచ్చావు

3. శ్రీమంతుడవునువ్వు – సృష్టంతటిలోనువ్వు

   అయినా తగ్గించుకున్నావు…

నివు సృస్టించిన ఈ భువికి – దీనుడవై దిగివచ్చావే

మము ధనవంతులుగా చేయ – దారిద్ర్యతనొ౦దావె…

ప్రభువా నీ తగ్గింపుకు సమమెది?…

నీ అద్బుత క్రుపకు మితియేది?..

నీ ప్రేమకు ఇలలో సాటెది?…

 నీవంటి రక్షకుడు ఏడి? – నీ లాంటి ప్రేమ ఘనుడేడి?