Emr D C D Emr నీవు చేసిన ఉపకారములకు – నేనేమి చెల్లింతును Em G D C D Emr ఏడాది దూడలనా – వేలాది పొట్టేల్లనా //2// Emr G D C Emr 1: వేలాది నదులంత విస్తార తైలము – నీకిచ్చినా చాలునా //2// Emr D C D Em గర్భఫలమైన నా జెష్ట పుత్రుని- నీకిచ్చినా చాలునా //2// 2: మరణ పాత్రుడ నైయిన్న నాకై – మరణించితివ శిలువలో//2 కరుణ చూపి నీ జీవ మార్గాన – నడిపించుమో యేసయ్యా //2//// ఏడాది// 3: ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును//2// కపట మనసు లేకుండ హృదయాన్ని – నీకిచ్చినా చాలునా//2// ఏడాది//