F C Bb F శక్తి చేత కాదనెను – బలముతో నిది కాదనెను Dm Bb C Bb F నా ఆత్మ ద్వార దీని చేతునని యెహోవ సెలవిచ్చెను #2# 1. ఓ గొప్ప పర్వతమా – జేరుబ్బాబెలు నడ్డగింపను (2) ఎంత మాత్రపు దానవు నీవనెను – చదును భూమిగ మారెదవు(2) #శక్తి# 2. ఓ ఇశ్రాయేలు విను – నీ భాగ్యమెంత గొప్పది (2) యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు (2) #శక్తి#