D Bm G సిద్ధపడుదాం సిద్ధపడుదాం మన దేవుని సన్నిధికై A G A G సిద్ధపరచుదాం సిద్ధపరచుదాం మన హృదయము ప్రభు కొరకై (D) //2// D Bm E అ. ప. “సిద్ధ మనస్సను జోడు తొడిగి – సమాధాన సువార్త D G A D చాటెదం” – “సమాధాన సువార్త చాటెదం” 1. ప్రతి ఉదయమున ప్రార్ధనతో – నీ సన్నిధికి సిద్ధమౌదును జీవము కలిగిన వాక్కులకై – నీ సన్నిధిలో వేచి యుందును //2//సిద్ధ// 2. సత్కార్యముకై సిద్ధపడి – పరిశుద్ధతతో నుందును అన్ని వేళలయందు ప్రభుయేసును – ఘనపరచి కీర్తింతును //2//సిద్ధ// 3. బుద్ధిని కలిగి నీ రాకడకై – మెలకువతో నేనుందును నీ రాజ్య సువార్తను ప్రకటించి – ప్రతివారిని సిద్ధపరతును //2//సిద్ధ//