Em D C D Em సిలువ చెంత చేరిన నాడు – కలుషములను కడిగివేయు2 Em G Em C D Em పౌలు వలెను సీల వలెను2 – సిద్దపడిన భక్తులజూచి2 1. కొండలాంటి బండలాంటి- మొండి హృదయంబు మండిచును పండి యున్న పాపులనైన – పిలచుచుండే పరముచేర2 2. వంద గొర్రెల మందలోనుండి – ఒకటి తప్పి ఒంటరి యాయె తొ౦బది తొమ్మిది గొర్రెల విడచి 2- ఒంటరియైన గొర్రెను వెదకెన్2 3. తప్పిపోయిన కుమారు౦డు – తండ్రిని విడచి తరలిపోయె2 తప్పు తెలసి తిరిగి రాగా2 – తండ్రి యతని చెర్చుకొనెను 2 4. పాపి రావా పాపము విడచి – పరిశుద్దుల విందులో చేర2 పాపుల గతిని పరికించితివా 2- పాతాలంబే వారి అంతము2