Em          C               D           Em

సిల్వలో నాకై కార్చెను – యేసు రక్తము (2)

Em                      G    D         C    Em

శిలనైన నన్ను మార్చెను – యేసు రక్తము (2)

D       C  Em          Em    C    Em

యేసు రక్తము – ప్రభు యేసు రక్తము (2)

G                   D         C      D     Em       

అమూల్యమైన రక్తము- యేసు రక్తము(2)

    

1. సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము(2)

    సంధి చేసి చేర్చును యేసు రక్తము(2)

    యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)

    ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము(2)

2. సమాధాన పరచును యేసు రక్తము(2)

     సమస్యలన్ని తీర్చును యేసు రక్తము(2)

     యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)

      సంపూర్ణ శాంతి నిచ్చును యేసు రక్తము(2)

3. నీతిమంతులుగా చేయును యేసు రక్తము(2)

    దుర్ణితినంత బాపును యేసు రక్తము(2)

     యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)

     నిబంధన నిలపును రక్తము – యేసు రక్తము(2)

4. రోగములను బాపును – యేసు రక్తము(2)

    దురాత్మల పారద్రొలును -యేసు రక్తము(2)

    యేసు రక్తము ప్రభు యేసు రక్తము – (2)

     శక్తి బలము నిచ్చును-యేసు రక్తము(2)