Em D C D C D Em స్నేహితుడు ప్రాణ ప్రియుడు – ఇతడే నా ప్రియ స్నేహితుడు (2) Em D C D Em నా సమీప బంధువుడు – దీన పాపి బాంధవుడు (2) Em C D Em Em C D Em వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా#స్నేహితుడు# Em C D C D Em 1. తోడూ నీడ లేని నను చూడ వచ్చెను – జాడలు వెదకి జాలి చూపెను (2) D C D Em Em D C D Em పాడైన బ్రతుకును బాగు చేసెను – ఎండిన మోడులే చిగురించెను (2) Em C D Em Em C D Em వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా #స్నేహితుడు# 2. దాహము కోరి నే దూరమరిగితి – మరణపు మారా దాపురించెను (2) క్రీస్తే జీవం మధురమాయెను – క్షీర ద్రాక్షలు సెదదీర్చెను (2) వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా #స్నేహితుడు# 3. బాధలలో నన్ను ఆదరించెను – శోధనలందు తోడు నిల్చెను(2) నా మొరలన్ని ఆలకించెను – నా భారమంతయు తొలగించెను(2) వినుమా క్రైస్తవమా – వినుమా యువతరమా #స్నేహితుడు#