C                           F   G                  C    C                         F      G      F   C

స్తుతి ఘనమహిమంతయు యేసుకే చెల్లింతుము – స్తుతి ఘనమహిమంతయు యేసుకే చెల్లింతుము

    C                G                  F                  C

1. దూతలారా స్తుతియించుడి దూత సైన్యమ స్తుతియించుడి 

C                        F                      G                 C

సూర్య చంద్రులార స్తుతియించుడి – నక్షత్రములార స్తుతియించుడి

    

2. పరమాకాశమ స్తుతియించుడి – ఆకాశ మండలమ స్తుతియించుడి

అగాధజలమా స్తుతియించుడి – భూమియు సమస్తమా స్తుతియించుడి

3. అగ్నివడగండ్లార స్తుతియించుడి – హిమము తూఫాను స్తుతియించుడి

పర్వతము గుట్టలార స్తుతియించుడి- వృక్షము పక్షులార స్తుతియించుడి

4. యవ్వనులు కన్యలు స్తుతియించుడి – పిన్నలు ప్రేద్దలు స్తుతియించుడి

వృద్ధులు బాలురు స్తుతియించుడి – నిత్యమేసు నామము స్తుతియించుడి