Em C D Em తూర్పు దిక్కు చుక్కబుట్టె మేరమ్మ – ఓ మరియమ్మ Em D C Em చుక్కాను జూచి మేము వచ్చినాము – మొ్రక్కిపోవుటకు (2) Em C D Em 1. బెత్లెహేము పురములోన బాలుడమ్మ – గొప్ప బాలుడమ్మ Em D C Em బీద కన్య గర్భమందు పుట్టెనమ్మ – సత్యవంతుడమ్మ (2) ||తూర్పు|| Em C D Em 2. పండిత శాస్త్రజ్ఞులనెల్ల పిలిచినారు – వారు వచ్చినారు Em D C Em పూర్వ వేదంబులను తెచ్చినారు – తేరి చూచినారు (2) ||తూర్పు|| Em C D Em 3. బంగారు సాంబ్రాణి బోళము తెచ్చినాము – బాల యేసునొద్దకు Em D C Em బంగారు పాదముల మొ్రక్కెదాము – బహుగా వేడెదాము (2) బంగారు పాదముల మ్రొక్కుదాము బహుగ వేడేదము // తూర్పు//