Chinni Chinni Tammudu song Lyrics in Telugu and English చిన్ని చిన్ని తమ్ముడు చిట్టి చెల్లెలు /2/ యేసయ్య ఎవరో తెలుసా నీకు – ఆ యేసయ్య ఎవరో తెలుసా నీకు 1. పాపులను రక్షించగా – ఈ భువికి యెతెంచెగా నిన్ను నన్ను రక్షింప మరియమ్మ గర్భాన ఉదయించెగా /చిన్ని/ 2. యేసయ్య నే నమ్మిన – నీహృదయమర్పించిన విలువైన రక్షణ పరలోక భాగ్యము నీకిచ్చును /చిన్ని/ Chinni chinni tammudu chitti chellelu /2/ Yesayya yevaro telusa neeku – Aa Yesayya yevaro telusa neeku 1. Paapulanu rakshinchagaa – Yee bhuviki yetenchegaa.. Ninnu nannu rakshimpa – Mariyamma garbhaana vudayinchega /Chinni/ 2.Yesayyane naming – Nee hrudaya marpinchina Viluvaina rakshana – Paraloka bhaagyamu neekichhunu /chinni/ Watch this lovely song below and Praise God: