Song: Naa Tandri Nannu manninchu నా తండ్రి నన్ను మన్నించు – నీకన్న ప్రేమించే వారెవరు? /2/ లోకంనాదేయని నిన్ను విడిచాను – ఘోర పాపిని నేను యోగ్యతే లేదు /2/ ఓ మోసపోయి తిరిగి వచ్చాను – నీ ప్రేమనే కోరి తిరిగి వచ్చాను 1. నీదు బిడ్డగా నే పెరిగి – నీ ప్రేమను చూడలేక పోయాను నే చూచిన ఈలోకం – నన్నెంతో మురిపించింది /2/ నీబంధం తెంచుకుని – దూరానికి పరుగెత్తాను నేనమ్మిన ఈలోకం శోకమునే చూపించింది /లోకంనాదే/ 2. నీ కన్నులు నాకొరకు ఎంతగ ఎదురు చూచినవో నిన్ను మించిన ప్రేమ ఎక్కడ కానరాలేదు /2/ నే చనిపోయి బ్రతికానని – తిరిగి నీకు దొరికానని గుండెలకు హత్తుకొంటివే – నీ ప్రేమ ఎంతో చూపితివే /నా తండ్రి/ English script: Naa thandri nannu manninchu Nee kanna preminchevarevaru Lokam nadhey ani ninnu vidichanu Ghorapaapini nenu yogyathe ledu Oo..mosapoyi thirigi vachanu Nee premaney kori thirigi vachanu 1. Needhu biddaga perigi ni premane chudaleka poyanu Ney chuchina ee lokam Nannentho muripinchindhi Nee bandham thenchukuni dhooranikey parigettanu Ney nammina ee lokam shokamuney chupinchindhi /Naa tandri/ 2. Nee kannulu na koraku Yenthaga yedhuruchuchinavo Ninnu minchina prema Yekkada kanaraledu Ney chanipoyi brathikanani thirigi neeku dorikanani Gundelaku hathukontivey ni prema yentho chupithivey /Naa tandri/ Credentials: Album: EE PREMA Tune &Vocals: Starry Angelina Edwards Lyrics & Video Editing : Swapna Edwards Producer: Sven Edwards Music: Hadlee Xavier