Naa jeevita kaalamanta Script in Telugu with Chords
C Am C Am
నా జీవిత కాలమంతా నిను కీర్తించిన చాలునా
G F Dm C
నా సమస్త సంపద – నీకిచ్చిన చాలునా
C Am C Am
యేసు నీదు మేలులకై – నే బదులుగా యేమిత్తును
G F Dm C
నా దేహమే యాగముగా – అర్పించిన చాలునా / నా జీవిత/
C F G C C F G C
-
నా బాల్యమంత నా తోడు నిలచి – ప్రతి కీడు నుండి తప్పించినావు
C F G C C F G C
యవ్వన కాలమున నే త్రోవ తొలగిన – మన్నించి నాతోనే కొనసాగినావు
Am
ఎన్నో శ్రమలు ఆపదలన్నిటిలో – నను ధైర్యపరచి నను ఆదుకొన్నావు
C
యేసు నీవే నీవే యేసు – నీవేనా సర్వస్వమూ.. / నా జీవిత/
-
కన్నీటి రాత్రులు నే గడిపిన వెంటనే – సంతోష ఉదయాలు నాకిచ్చినావు
హ్రుదయాసలన్ని నెరవేర్చినావు – యోగ్యుడను కాకున్న హెచ్చించినావు
ఎంతో ప్రేమ మితిలేని కృపను – నాపై చూపించి నను హత్తుకున్నావు
యేసు నీవే నీవే యేసు – నీవేనానందమూ… / నా జీవిత/
Naa jeevita kaalamanta Script in English with Chords
C Am C Am
Naa jeevita kaalamanta – ninu keerthinchina chaaluna
G F Dm C
Naa samastha sampada – neekichhina chaalunaa
C Am C Am
Yesu needu melulakai – Ne baduluga yemittunu
G F Dm C
Naa dehame Yaagamugaa – Arpinchina chaalunaa
C F G C C F G C
-
Naa baalyamanta naatoduga nilachi – pratikeedu nundi tappinchinaavu
C F G C C F G C
Yavvana kaalamuna ne trova tolagina – manninchi naathone konasaaginaavu
Am
Yenno saramalu aapadalannitilo – nanudhairyaprachi nanu aadukonnavu
G C
Yesu neeve neeve Yesu – Nevenaa sarvaswamoo… /Naa jeevita/
-
Kanneeti raatrulu negadipina ventane – santosha vudayaalu naakinchhinaavu