Ambara veedhilo Song Lyrics Lyrics in TeluguLyrics in English అంబర వీధిలో – సంబరం గాంచిరి కొందరు గొల్లలు – తొందరగ వెళ్లిరి//2// అంబర వీధిలో… 1. బెత్లెమను యూరిలో – సత్రమున శాలలో పశువుల తొట్టిలో – ప్రభు యేసుడు పుట్టెను//2//అంబర// 2. తూర్పుతారను గాంచిరి – మరిజ్ఞానులు వచ్చిరి తమ కానుకల్ తెచ్చిరి – మన యేసు కర్పించిరి//2//అంబర// 3. ఇక చింతను వీడుము – గురి యొద్దకు చూడుము మరి అంతము రానగున్ – యేసు చెంతకు చేరుము//2//అంబర// Ambara veedhilo – sambaram gaanchiri Kondaru gollalu – tondaraga velliri //2// Ambara veedhilo… 1. Betlemanu yurilo.. satramuna shaalalo.. pashuvula tottilo.. prabhu Yesudu puttenu.. //2//Ambara// 2. Turpu taaranu gaanchiri… mari jnaanulu vachhiri.. Tama kaanukal techhiri.. mana Yesukarpinchiri… //2//Ambara// 3. Ika chintanu veedumu.. guri yoddaku choodumu.. Mari antamu raanagun.. Yesu chentaku cherumu.. //2//Ambara// Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top