Yekkadekkado putti telugu christian marriage song lyrics
ఎక్కడెక్కడో పుట్టి – ఎక్కడెక్కడో పెరిగి
చక్కనైన జంటగా ఇద్దరొక్కటగుటేమిటో
ఆ.ప. దేవుని సంకల్పం (ఇది) సృష్టిలో విచిత్రం /2/
-
ఒంటరి బ్రతుకులు విడిచెదరు
ఒకరికొరకు ఒకరు బ్రతికెదరు /2/
పెళ్లినాటినుండి తల్లిదండ్రుల వదలి
భార్యాభర్తలు హత్తుకొనుటేమిటో /దేవుని/
-
గతకాల కీడంతా మరిచెదరు
మేలులతో సంతసించెదరు /2/
పెళ్లినాటినుండి ఒకరి కష్టం ఒకరు
ఇష్టముతో పంచుకొనుటేమిటో /దేవుని/
-
ఫలియించి భూమిని నింపెదరు