Telugu worship song Solipovaladu Manasa lyrics and Chords
Key: D
Style: 2/4
D G A D సొలిపొవలదు మనస్సా – సొలిపొవలదు D Bm G D నిను గని పిలచిన దేవుడు విడచి పోతాడా? 1. ఇక్కట్టులు ఇబ్బందులు నిన్ను చుట్టు ముట్టినను .. ప్రియుడు నిన్ను చేరదీసిన ఆనందము కాదా? 2. శోధనలను జయించినచో భాగ్యవంతుడవు జీవ కిరీటం మోయువేళ ఎంతో సంతోషము 3. వాక్కు ఇచ్చిన దేవుని నీవు పాడి కొనియాడు తీర్చి దిద్దే ఆత్మ నిన్ను చేర ప్రార్ధించు
Lyrics and Chords in English
D G A D
Solipovaladu Manassaa Solipovaladu
D Bm G D Ninu Gani Pilachina Devudu Vidichipothaadaa?