Jeevama Yesayya song lyrics in English and Telugu Click here for this song Chords Lyrics in TeluguLyrics in English జీవమా యేసయ్యా ఆత్మతో నింపుమా… అభిషేకించుమా /2/ స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము స్తోత్రము యేసయ్యా స్తోత్రము యేసయ్యా ఆరాధన ఆరాధన ఆరాధన నీకే – ఆరాధన ఆరాధన ఆరాధన నీకే /జీవమా / 1.మేడగదిమీద అపోస్తులపై – కుమ్మరించినాత్మవలె పరిశుద్ధ్హాగ్ని జ్వాలవలె – నీ ప్రేమను కుమ్మరించుము /2/స్తోత్రము/ 2.అనుదినం నీదివ్య సేవలో – అభిషేకం దయచేయుమా పలుదిశలు సువార్త ప్రకటింప – నీ ఆత్మను కుమ్మరించుము /2/స్తోత్రము/ Lyrics in English Jeevama Yesayya atmato nimpumaa.. Abhushekinchuma.. /2/ Stotramu Stotramu Yesayya.. Stotramu Stotramu Yesayya.. Stotramu Stotramu Yesayya.. Stotramu Yesayya.. Aaraadhana Aradhana Aaraadhana neeke Aaraadhana Aradhana Aaraadhana neeke /Jeevama/ 1.Medagadi meeda apostulapai – Kummarinchinaatmavale Parishuddhaagni jwaalavale – Nee premanu kummarinchumu /2/stotramu/ 2.Anudinam nee divya sevalo – Abhishekam dayacheyumaa Paludishalu suvaartha prakatimpa – Nee atmanu kummarinchimu /2/stotramu/ Watch this song below: Back to Lyrics I-L Lyrics Home Page Back to Home Go to top