Naa Praanama Naa Antarangama Lyrics A wonderful song based on Psalm 103, think of all his blessings in the past while singing this song Click here for this song chords నా ప్రాణమా నా అంతరంగమా నాలో వున్న నా సమస్తమా /2/ యెహోవ చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా /2/ ఆ.. ఆ… ఆ.. ఆ… ఆ.. ఆ… 1. నీ దోషములన్నిటిని క్షమియించువాడు నీ పాపములన్ని పార ద్రోలువాడు /2/ పరమ వైద్యుడు ప్రభు యేసుడు పరిశుద్ధ నామమును సన్నుతించుమా /2/నా ప్రాణమా/ 2. సమాధిలోనుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు శ్రీయేసుడు /2/ కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ధరియింపజేయును ప్రభు యేసుడు /2/నా ప్రాణమా/ 3. మేలుతో నాహృదయం తృప్తిపరచినావు కృపలతో నన్ను దీవించినావు /2/ మనసార నిన్ను స్తుతియింతును బ్రతుకంత నీసేవ నే చేతును /2/నా ప్రాణమా/ Lyrics in English: Naa praanama Naa antarangama Naalo vunna naa samastama Yehova chesina vupakaaramulalo Denini maruvaka koniyaaduma /2/Naa/ 1. Nee doshamulannitini kshamiyinchuvaaadu Nee paapamulanni paaradroluvaadu /2/ Parama vaidyudu prabhu Yesudu Parishuddha naamamunu sannutinchumaa /2/Naa/ 2. Samaadhilonundi Nee praanamunu Vimochinchuchunnaadu Sree Yesudu /2/ Karuna kataakshamulanu neeku kereetamuga Dhariyimpajeyunu Prabhu Yesudu /2/Naa/ 3. Meluto Naa hrudayam truptiprachinaavu krupalato nannu deevinchinaavu /2/ Manasaara ninne stutiyintunu Bratukanta nee seva ne chetunu /2/Naa/ Lyrics and sung : Brother Juttuka Aasheerwaadam Watch this song below: