Viluvaina Nee Krupa Song Lyrics విలువైన నీ కృప నాపై చూపి దాచావు గతకాలము ఎనలేని నీకృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం.. దినములు సంవత్సరాలు గడచిపోయెను ఎన్నో ప్రతి దినము ప్రతి క్షణము – కాపాడినావు నీ దయలో.. Bridge: (నా జీవిత కాలమంతా నను నడుపుము యేసయ్యా నిను పాడి స్తుతియించి ఘనపరతును నేనయ్యా.. ) X 2 విలువైన నీ కృప నాపై చూపి దాచావు గతకాలము (యేసయ్యా.. ) ఎనలేని నీకృప నాపై ఉంచి ఇచ్చావు ఈ వత్సరం 1. గడచిన కాలమంతా తోడైవున్నావు అద్భుతాలు ఎన్నో చేసి చూపావు /2/ లెక్కించలేని మేలులతో తృప్తి పరచావు నీ కరుణ కటాక్షములు నాపై ఉంచావు /2/Bridge/ 2. సంవత్సరాలు ఎన్నో జరుగుచుండగా నూతన కార్యాలు ఎన్నో చేశావు /2/ సంవత్సరములు నీ దయా కిరీటం ధరింపజేశావు /2/ నా/మా దినములు పొడిగించి నీ కృపలో దాచావు /2/Bridge/ Song Lyrics in English: Viluvaina nee krupa – Naapai vunchi daachaavu gatakaalamu Yenaleni nee krupa naapai vunchi ichhaavu ee vatsaram.. Dinamulu samvatsaraalu gadachipoyenu yenno.. Prati dinanamu prati kshanamu – Kapaadinaavu nee dayalo.. Bridge: (Naa jeevitakaalamantaa – Nanu nadupumu Yesayyaa.. Ninu paadi stutiyinchi – Ghanapratunu Yesayaa… ) X/2/ Viluvaina nee krupa – Naapai vunchi daachaavu gatakaalamu (Yesayyaa..) Yenaleni nee krupa naapai vunchi ichhaavu ee vatsaram.. 1. gadachina kaalamanta -Todaivunnavu Adbhutaalu yenno chesi choopaavu /2/ Lekkinchaleni melulatho truptiparachaavu Nee karuna kataakshamulu naapai vunchaavu /2/Bridge/ 2. Samvatsaraalu yenno jaruguchundaga Nootana kaaryaalu yenno chesaavu /2/ Samvatsaramulu nee dayaa kereetam dharimpajesaavu /2/ Naa/Maa dinamulu podiginchi nee krupalo daachaavu /bridge/ Credentials: Album: Sambaramaye Bethlehemulo Song: Viluvina Nee krupa Lyrics, Tune & Sung By : Joshua Gariki Music: J.K.Christopher Mixed and Mastered By : Sam k. Srinivas Watch this song below: Go to top New Year songs Index U-Z Home