Sambaramaaye betlehemulo Song Lyrics సంబరమాయె బేత్లెహేములో సందడియాయె పశులపాకలో /2/ నీతిమంతుడు సర్వశక్తునిగా లోకరక్షకునిగా.. యేసు అవతరించెను లోక రక్షకునిగా క్రీస్తు ఉదయించెను /సంబర/ 1. దూత చెప్పిన వార్తతో యేసును చూడవెళ్లే గొల్లలు /2/ రక్షకుడేసు పుట్టాడని – క్రీస్తే వెలుగుగ వచ్చాడని /2/ రక్షణ మనకు తెచ్చాడని… పరుగున వెళ్లారు – యేసును చూచారు పాటలు పాడారు – నాట్యం చేశారు /2/సంబర/ 2. తార చూపిన దారిలో – యేసుని చూడవెళ్ళే గొల్లలు /2/ యూదుల రాజుని చూడాలని భక్తితో యేసుని మ్రొక్కాలని /2/ త్వరపడి యేసుని చేరాలని.. వేగమె వెళ్లారు – యేసుని చూచారు కానుక లిచ్చారు – యేసుని పూజించారు /2/సంబర/ Lyrics in English: Sambaramaaye betlehemulo… Sandadiyaaye pashulapaakalo /2/ Neetimandudu sarva shaktunigaa lokarakshakunigaa.. Yesu avatarinchenu Loka rakshakunigaa Kreestu vudayinchenu /Sambara/ 1. Doota cheppina vaarthato Yesunu choodavelle gollalu /2/ Rakshakudesu puttaadani – Kreeste veluguga vachhadani /2/ Rakshana manaku techhadani.. Paruguna vellaru – Yesunu choochaaru Paatalu paadaaru – Naatyam chesaaru /2/Sambara/ 2. Taara choopina daarilo – Yesunu choodavelle Gollalu /2/ Yoodula raajuni choodaalani Bhakthito Yesuni mrokkaalani /2/ Twarapadi Yesuni cheraalani.. Vegme vellaaru – Yesuni choochaaru Kaanukalichhaaru – Yesunu poojinchaaru /2/Sambara/ Credentials : Album: Sambaramaye Bethlehemulo Song: Sambaramaye Bethlehemulo Lyrics, Tune & Sung By : Joshua Gariki Music: J.K.Christopher Mixed and Mastered by : Sam K. Srinivas Watch this song below: