Yenta Prema na Yesuva song Lyrics

హల్లెలుయా … హల్లెలుయా … హల్లెలుయా … హల్లెలుయా … 

ఎంత ప్రేమ నా యేసువా – కలువరిలో నను దాచినావ 

ఎంత జాలి నా యేసువా – నీ సిలువలో నను మోసినావ 

1.ఒకనాడు గురిలేక నేనుంటిని – ఇపుడైతె నీయందు గురి కల్గితి

సరిలేని నా బ్రతుకు సమరంబున – శిశిరాలు చిగురించె నీవల్లనే 

నీకేమి నేనిత్తును – హృదయాన్ని అర్పింతును /హల్లె/ 

2.అలలెన్నో చెలరేగి భయపెట్టినా – అద్దరికి చేర్చేది నీవే కదా

నా బలము నా శక్తి నాకేలనో – నీకృపలో నాకన్ని సాధ్యంబెగా 

దయతోడ నా యేసయ్యా – దరిచేర్చి జయమియ్యవా 

క్పపచూపి నాయేసయ్యా – బలపర్చి నడిపించవా /హాలె/

3.అలనాడు సీమోను నిను చూడగా – అలలైన నీ దరికి చేరాడుగా

ఈనాడు నినుచూచి వ్యధలందున – జయమొంద అభయంబు నిచ్చావుగా 

ప్రతి చోట నీ సాక్షిగా – జీవింప వెలిగించవా 

పరమందు నిను చేరగా – నడిపించు నా దైవమా 

Lyrics in English:

Halleluya.. Halleluya.. Halleluya.. Halleluya.. /2/

Yenta Prema na Yesuva – Kaluvarilo nanu dachinava

Yenta jali na Yesuva – Ne siluvalo nanu mosinava /2/

1.Okanaadu gurileka nenuntini – Ipudaite neyandu guri kalgiti

Sarileni na bratuku samarambuna Sishiralu chigurinche nevallane

Neekemi nennittunu – Hrudayaanni arpintunu /Halle/

2.Alalenno chelaregi bhayapettina – Addariki cherchedi nevekada

Na balamu na sakthi nakelano – Ne krupalo nakanni sandhyambega

Dayatoda na Yesayya – Daricherchi jayameyava

Krupachupi na Yesayya – Balaparchi nadipinchava /Halle/

3.Alanaadu seemonu ninuchudaga – Alalaina nee dariki cheraduga!

Eenaadu ninu chuchi vyadhalanduna – Jayamonda abhayambu nichhavuga

Prati chota nee sakshiga – jeevimpa veliginchava

Paramandu ninu cheraga – Nadipinchu naa daivama /Hale/

Credits:
Song: Yenta Prema Naa Yesuva
Album: Yesulo Vidudala
Music & Lyrics: Praveen K Manukonda
Vocals: Praveen K Manukonda, Baby Jeena & baby Praise
Pads: Samuel
Keys: Dr. P.J.D. Kumar
Production: Marvel Multi Media

Watch this song on below YouTube link: