Nee Krupaleni Ksanamu – Yesayya Nee Krupa Naaku Chaalayya song lyrics యేసయ్యా .. నీ కృప నాకు చాలయ్యా.. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా … నీ కృప లేని క్షణము – నీ దయ లేని క్షణము నేనూహించలేను యేసయ్యా.. /2/ యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా – నీ కృప లేనిదే నేనుండలేనయ్యా /2/నీకృప/ 1. (మహిమను విడిచి – మహిలోకి దిగివచ్చి మార్గముగా మారి – మనిషిగ మార్చావు మహినే నీవు మాధుర్యముగ మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు ) /2/ మహిమలో నేను మహిమను పొంద మహిమగ మార్చింది నీకృప /2/ యేసయ్యా/2/నీ కృప/ 2. (ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకొన్నావు ఆత్మీయులతో – ఆనందింపజేసి ఆనంద తైలముతో – అభిషేకించావు) /2/ ఆశతీర ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప /2/యేసయ్యా/2/నీ కృప/ Lyrics in English: Nee Krupaleni Ksanamu Nee Daya Leni Kshanamu Nenu Uhincha Lenu Yesayya Yesayya Nee Krupa Naaku Chaalayya Nee Krupa Lenide Ne Bratuka Lenaya 1. (Mahimanu Vidichi – Mahiloki Digi Vachhi Maargamu gaa Maari – Manishiga Maarchaavu Madine Neevu – Maadhuryamuga Marchi Maadiri chupi – Maru Rupamichaavu ) /2/ Mahimalo Nenu Mahimato Nunda Mahimaga Marchindi Nee Krupa /2/Nee Krupa/ 2.(Aajnala Margamuna Aasrayamunu Ichi Aapt Kaalamuna Aadukonnaavu Aatmeeyulato Aanandimpa Chesi Aananda Tailamu To Abhishekam Ichavu) /2/ Aasha Teera – Aaradhana Chese Adrustamichindi – Nee Krupa /2/Nee Krupa/ Credentials: Lyrics And Tune By John Wesly Pakalapati Sung By: Nycil KK Watch this song below :