Nakki Nakki vachhinaadu Jakkayya song Lyrics
నక్కి నక్కి వచ్చినాడు జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య !
మేడిచెట్టు ఎక్కుతూ జారినాడు జక్కయ్య! జక్కయ్య పొట్టి జక్కయ్య !
జక్కయ్య పొట్టి జక్కయ్య !
1.(అలసిపోయి కొమ్మమీద వాలినాడు
యేసుకొరకు ఎదురు చూచినాడు) /2/
జక్కయ్య పొట్టి జక్కయ్య ! జక్కయ్య పొట్టి జక్కయ్య ! /నక్కి నక్కి /
2.(కన్నులెత్తి చూచినాడు యేసయ్య
కిందకు దిగి రమ్మన్నాడేసయ్య) /2/
పరుగున దిగి వచ్చినాడు జక్కయ్య /2/
యేసయ్యను చేర్చుకునే జక్కయ్య /2/
జక్కయ్య పొట్టి జక్కయ్య ! జక్కయ్య పొట్టి జక్కయ్య ! /2/
Lyrics in English:
Nakki Nakki vachhinaadu Jakkayya! Jakkayya potti Jakkayya!
Medi chettu yekkutu jaarinaadu Jakkayya! Jakkayya potti Jakkayya!
Jakkayya potti Jakkayya!
1. (Alasipoyi kommameeda vaalinaadu
Yesukoraku Yeduru chuchinaadu) X /2/
Jakkayya potti Jakkayya! Jakkayya potti Jakkayya! /Nakki Nakki/
2. (Kannuletti chuchinaadu Yesayya
Kindaku digirammannaadesayya) X /2/
Paruguna digi vachhinaadu Jakkayya /2/
Yesayyanu cherchukune Jakkayaa /2/
Jakkayya potti Jakkayya! Jakkayya potti Jakkayya! /2/