Santosham pongindi santosham pongindi song lyrics
సంతోషం పొంగింది – సంతోషం పొంగింది – సంతోషం పొంగుచున్నది
యేసు నన్ను ప్రేమించిన నాటనుండి నేటివరకు – సంతోషం పొంగుచున్నది /2/
1. దారి తప్పి తిరిగితిని – ప్రభు ప్రేమ నేను కాననైతిని /2/
ఆయన నన్ను కరుణించి – తనదు రక్తములో కడిగి /2/
జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను /2/సంతోషం/
2. నీదు పాప జీవితమును – ప్రభు సన్నిధిలో ఒప్పుకొనుము /2/
ఆయన నిన్ను క్షమియించి – తనదు రక్తములో కడిగి /2/
జీవితమును మార్చి నిత్య జీవమిచ్చెను /2/సంతోషం/
3. ప్రభు ప్రేమ మరచితివా – లోక ఆశలందు పడిపోతివా /2/
యేసు వైపు చూడుము – నిరీక్షణ పొందుము /2/
సాతానుపై గొప్ప విజయమునిచ్చును /2/సంతోషం/
Lyrics in English:
Santosham pongindi santosham ponginidi santosham ponguchunnadi
Yesu nannu preminchina naatanundi netivaraku – santosham ponguchunnadi
1. Daari tappi tirigitini – Prabhu prema menu kaananaitini /2/
Aayana nannu karuninchi – Tanadu rakthamulo kadigi /2/
Jeevitamunu maarchi – Nitya jeevamichhunu /2/Santosham/
2. Needu paapa jeevitamunu – Prabhu sannidhilo voppukonumu /2/
Sayana ninni kshamiyinchi – Tanadu rakthamulo kadigi /2/
Jeevitamunu maarchi nitty jeevamichhenu /2/Santosham/
3. Prabhu prema marachitivaa – Loka aashanandu padipotivaa /2/
Yesu vaipu chudumu – Nereekshana pondumu //2/
Saataanupai goppa vijayamunichhunu /2/Santosham/
Watch this song on below YouTube link: