Posted by Praveen on
Telugu Christmas Bible Quizzes
Dear Beloved in Christ,
Merry Christmas to you in the mighty name of our Lord and Saviour Jesus Christ
This is a small attempt to encourage you to go through this quiz to go through some interesting facts about our saviour Jesus’s birth on the earth.
We have many prefixes that are wrongly employed in our minds, hence we put all our Bible quizzes with proofs from Bible with references to the verses to support this.
We are encouraged to bring this Bible quiz with lot of efforts after encouragement from our subscribers and their comments.
If you got encouraged please share with your friends and families and co believers about our site and register with us.
Please follow below links to answer quizzes.
Telugu Christmas Bible Quiz1
Time limit: 0
Quiz-summary
0 of 12 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
Information
Welcome to TCR Christmas Bible Quiz Part 1
Please read each question and choose correct options given below and complete the quiz
Wish you all the best
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 12 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Thank you for participating in the quiz
We hope this quiz had helped you to improve your knowledge and understanding
May god bless you
Share this to your friends and other believers to encourage them to go through he facts in the Bible
Also leave a comment to encourage us if you want
Blessings
TCR team
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- Answered
- Review
-
Question 1 of 12
1. Question
1 points1) What baby was born to a relative of Mary’s, about six months before the birth of Jesus?
యేసు ప్రభు జన్మించడానికి 6 నెలల ముందు మరియ బంధువులకు పుట్టిన మరొక శిశువు పేరు?
Correct
Ref: John the Baptist, who was to announce Christ’s coming, was born to Zacharias and Elizabeth (likely Mary’s cousin) six months before Jesus was born (Lk. 1:31, 36, 56-57, 76).
బాప్తీస్మమిచ్చు యోహాను, ఇతడు యేసు యొక్క రాకను గూర్చి ప్రకటించవలసియున్నది, ఇతడు జక్రయ మరియు ఎలిజబెతు (మరియ సహోదరి) లకు యేసు ప్రభు జన్మించడానికి 6 నెలల ముందు పుట్టాడు.
Incorrect

Question 2 of 12
2. Question
1 points2) What Old Testament prophet predicted the miraculous virgin birth of Christ?
కన్య గర్భమందు రక్షకుడు ఉదయించును అని ప్రవచించిన పాతనిబంధన ప్రవక్త ఎవరు?
Correct
Ref: The prophet announcing the virgin birth, 700 years before the time of Christ, was Isaiah, in Isa. 7:14, a prophecy Matthew’s Gospel says was fulfilled by the birth of Jesus (Matt. 1:18-23).
కన్య గర్భమందు రక్షకుడు ఉదయించును అని ఆయన పుట్టుకకు 700 సంవత్సరాలముందు ప్రవచించిన పాతనిబంధన ప్రవక్త యెషయ, యెషయ ప్రవచనం నెరవేరెనని మత్తయి సువార్తలో (1:18-23) వ్రాయబడియున్నది.

Question 3 of 12
3. Question
1 points3) Which two of the four Gospels make no mention of the birth of Christ?
బైబిలులోని నాలుగు సువార్తలలో ఏరెండు వాటిలో క్రీస్తు జనన విధము నమోదు చేయబడలేదు?
Correct
Ref: For answers to a Christmas Bible Quiz like this, you would need to go to Matthew and Luke. Mark’s and John’s Gospels say nothing of the events of Christ’s birth.
మత్తయి, లూకా, ఈ రెండు సువార్తలలో మాత్రమే క్రీస్తు పుట్టుకను గూర్చిన విషయములు నమోదు చేయబడ్డాయి. మార్కు మరియు యోహాను సువార్తలలో ఈ విషయాలు లేవు

Question 4 of 12
4. Question
1 points4) Who told Mary and Joseph to go to Bethlehem?
మరియ యోసేపులను బేత్లెహేమునకు వెళ్ళమని ఎవరు చెప్పారు ?
Correct
Ref:Caesar Augustus. He ordered the people to go back to the city of their forefathers. Joseph’s family was from Bethlehem. Luke 2:1.
కైసరు ఔగుస్తు, ఇతను ఎవరి స్వస్థలాలకు వారు వెళ్లవలెనని చెప్పెను (ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తువలన ఆజ్ఞ ఆయెను)
లూకా : 2:1Incorrect

లూకా : 2:1 -
Question 5 of 12
5. Question
1 points5) What is the meaning of the name “Jesus”?
యేసు అను పేరునకు అర్ధం ఏమిటి?
Correct
ef:The name Jesus means Jehovah [the Lord] is Salvation, or simply Jehovah Saviour. (“Christ” means Anointed One. It is the Greek form of the Hebrew word Messiah.) Before His birth an angel told Joseph in a dream, “You shall call His name JESUS, for He will save His people from their sins” Matt. 1:21).
యేసు అనగా యెహోవాయే రక్షణ లేదా రక్షకుడు అని అర్ధము
క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్ధము
(మత్తయి: 1:21)(తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను)

Question 6 of 12
6. Question
1 points6) What are the three gifts which are mentioned being given by the wise men?
జ్ఞానులు క్రీస్తునకు తెచ్చిన బహుమానము లేమిటి?
Gold బంగారము
Silver వెండి
Fankincense సాంబ్రాణి
Myrrh బోళము
Correct
Ref:Matthew: 2:11 (తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.)
Incorrect
Ref:Matthew: 2:11 (తల్లియైన మరియను ఆ శిశువును చూచి, సాగిలపడి, ఆయనను పూజించి, తమ పెట్టెలు విప్పి, బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి.)
-
Question 7 of 12
7. Question
1 points7) Which emperor ordered all the young children be killed?
బేత్లెహేములోను దాని సకల ప్రాంతములలోను, రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించవలెనని ఎవరు ఆజ్ఞాపించిరి?
Correct
Matthew: 2:13 it is king Herod
మత్తయి :2:13, హేరోదు రాజు
Incorrect
Matthew: 2:13 it is king Herod
మత్తయి :2:13, హేరోదు రాజు
-
Question 8 of 12
8. Question
1 points8) What is the name of the priest who was told he would not die until he saw the Savior?
ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడిన మనుష్యుడు ఎవరు?
Correct
Ref: Simeon. Luke 2:25, 26.
లూకా :2:25-26 లో వ్రాయబడిన ప్రకారం అతడు సుమెయోను
Incorrect
Ref: Simeon. Luke 2:25, 26.
లూకా :2:25-26 లో వ్రాయబడిన ప్రకారం అతడు సుమెయోను
-
Question 9 of 12
9. Question
1 points9) Who prophesied this verse about birth of Jesus Christ:
I will send my messenger, who will prepare the way before me. Then suddenly the Lord you are seeking will come to his temple; the messenger of the covenant,whom you desire, will come,” says the Lord Almighty.
ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు – అని ప్రవచించిన ప్రవక్త ఎవరు?
Correct
Ref: Malachi: 3:1
మలాకి :3:1
Incorrect
Ref: Malachi: 3:1
మలాకి :3:1
-
Question 10 of 12
10. Question
1 points10) Herod slaughter of the children two and under, according to Matthew, fulfils a prophecy uttered by whom?
రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సుగల మగపిల్లల నందరిని వధించవలెనని హేరోదు ఆజ్ఞను ముందుగా ఏ ప్రవక్త ద్వారా పలుకబడినదని మత్తయి సువార్తలో వ్రాయబడినది?
Correct
Ref: Jeremiah:31:15
యిర్మీయా:31:15 మరియు మత్తయి :2:17-18
Incorrect
Ref: Jeremiah:31:15
యిర్మీయా:31:15 మరియు మత్తయి :2:17-18
-
Question 11 of 12
11. Question
1 points11) How much younger Jesus than his cousin John the Baptist?
యోహాను కంటే క్రీస్తు ఎన్ని నెలలు చిన్నవాడు?
Correct
Ref: Luke:1:36
లూకా :1:36 ప్రకారం 6 నెలలు
Incorrect
Ref: Luke:1:36
లూకా :1:36 ప్రకారం 6 నెలలు
-
Question 12 of 12
12. Question
1 points12) Where is christ when the 3 wise men come to visit him?
జ్ఞానులు క్రీస్తును దర్శించడానికి ఎక్కడికి వచ్చారు?
Correct
Ref: In the House, see Matthew: 1: 10-11
మత్తయి:1:10-11 ప్రకారం ఆయన ఇంటికి వచ్చి దర్శించి, ఆయనకు కానుకలు సమర్పించారు )
Incorrect
Ref: In the House, see Matthew: 1: 10-11
మత్తయి:1:10-11 ప్రకారం ఆయన ఇంటికి వచ్చి దర్శించి, ఆయనకు కానుకలు సమర్పించారు )
Happy Christmas