Yesu deva needu raaka song lyrics – Christmas song – Lyrics
యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ
రోత బ్రతుకే పశువుల పాక – మారెను ప్రార్ధన ధూపవేదిక
యేసు దేవా నీదు రాక – లోకమంతా వెలుగు రేఖ
1. రక్షకుని ఇల మందిరము – కన్య మరియ దీన దేహము
మంటి ఘటము నాశరీరము /2/
ఆత్మ దేవుని ఆలయము /2/యేసు/
2. సర్వజనులకు మహానందము
సర్వకాలము – సమాధానము
పర్వదినము యేసు జననము /2/
దేవదూతల స్తోత్ర గానము /2/యేసు/
3. పరమపురికి మార్గమాతడు
మరణమైన మరియ సుతుడు /2/
మృతిని గెల్చిన మహిమరేడు /2/
మరల వచ్చును ఎదురు చూడు /2/యేసు/
Lyrics in English:
Yesu deva needu raaka – Lokamanta velugu rekha
Rota bratuke pashuvula paaka – Maarenu praardhana dhupa vedika
Yesu deva needu raaka – Lokamanta velugu rekha
1. Rakshakuniki ila mandiamo – Kanya mariya deena dehamu
Manti ghatamu Naa shareeramu /2/
Aatma devini aalayamu /2/Yesu/
2. Sarva janulaku mahanandamu – Sarvakaalamu samaadhaanamu /2/
Paarvadinamu Yesu jananamu /2/
Devadootala stotra gaanamu /2/Yesu/
3. Paramapuriki Maargamatadu – Maranamaina Mariya sutudu /2/
Mrutini gelchina mahimaredu /2/
Marala vachhunu yeduru chudu /2/Yesu/
Lyrics: Dr.D John Augustin
Tune: D David Augustin
Music and Sung by: M.M.Keeravaani