Ambaraaniki antlelaa song lyrics

Lyrics in TeluguLyrics in English

అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల /2/

యేసయ్య పుట్టాడని … రక్షించ వచ్చాడని /2/

1. ప్రవచనాలు నెరవేరాయి – శ్రమదినాలు ఇక పోయాయి

విడుదల ప్రకటించె – శిక్షను తప్పించె /యేసయ్య/

2. దివిజనాలు సమకూరాయి – ఘనస్వరాలు వినిపించాయి

పరముకు నడిపించే – మార్గము చూపించె /యేసయ్య/

3. సుమవనాలు పులకించాయి – పరిమళాలు వెదజల్లాయి

ఇలలో నశియించే – జనులను ప్రేమించె /యేసయ్య/

LYRICS IN ENGLISH

Ambaraaniki antelaa sambaraalato chataala /2/

Yesayya puttaadani – Rakshincha vachhaadani /2/

1. Pravachanaalu neraveraayi – Sramadinaalu ika poyaayi

Vidudala prakatinche – Sikshanu tappinche /Yesayya/

2. Divijanaalu samakooraayi – Ghanaswaraalu vinipinchaayi

Paramuku nadipinche – Maargamu choopinche /Yesayya/

3. Sumavanaalu pulakinchaayi – Parimalaalu vedajallaayi

Ilalo nashiyinche – Janulanu preminche /Yesayya/

Lyrics, tune & Sung by: A.R.Stevenson

Watch this song on below youTube link: