Vinnara janulara song lyrics విన్నారా జనులారా ఈ వార్త శుభవార్త /2/ యేసయ్య జన్మించాడు – రక్షకుడుదయించి నాడు! /2/ బేత్లెహేములో పశులపాకలో కన్యమరియ – గర్భమందున /2/ రారాజు జన్మించినాడు మనకై భువికొచ్చినాడు /2/ 1. “సర్వశక్తిగల యేసుదేవుడు – సమస్తము చేయగల దేవుడు పరలోకభాగ్యము వీడి – దీనునిగా భువికొచ్చినాడు” /2/ పాపమెరుగని పావనాత్ముడు పరిశుద్ధులలో అతి శ్రేష్ఠుడు /2/యేసయ్య/విన్నారా/ 2. పాపులకై వచ్చిన దేవుడు – ప్రేమించి కరుణించే దేవుడు అంధకారమైన జీవితాలకు – వెలుగుగా ఉదయించినాడు (మన) పాపదోషము పరిహరింపను – పరిశుద్ధులుగా మనల చేయను /2/యేసయ్య/విన్నారా/ Lyrics in English: Vinnaara janulaara – ee vaartha shubha vaartha! /2/ Yesayya janminchinaadu – Rakshakududayinchinaadu! /2/ Betlehemulo – pashulapaakalo Kanya Mariya – garbhamanduna /2/ Raaraaju janminchinaadu – manakai bhuvikochhinaadu /2/ 1. Sarvashakthi gala Yesu devudu – samasthamu cheyagala devudu Paraloka bhaagyamu veedi – Deenunigaa bhuvikochhinaadu /2/ Paapamerugani – paavanaatmudu Parishuddhulalo ati sreshtudu /2/Yesayya/vinnara/ 2. Paapulakai vachhina devudu – preminchi karuninche devudu Andhakaaramaina jeevitaalaku – veluguga vudayinchinaadu (mana) Paapadoshamu praiharimpanu – Parishuddhuluga manala cheyanu /2/Yesayya/vinnara/ Credentials: Lyrics, tune, sung by: Bro> Joshua Gariki Music: J.K Watch this song on below YouTube link: