Nishabdam vinta nishabdam song lyrics

నిశ్శబ్దం! వింత నిశ్శబ్దం! క్రీస్తు నాలో పుట్టిన రోజు!

నా క్రిస్మస్ పండుగ రోజు! నిజ క్రిస్మస్ పండుగ రోజు!

కోరస్: సర్వోన్నతమైన స్ధలములలో- దేవునికి మహిమ

సకల చరాచర సృష్ఠిలో సమాధానము..

ఆలాపన : అహా.. ఆహా. అహా.. ఆహా

అహా…హా  ఆహహ .. హా  ఆహహహ

ఆహహహ హా … ఆహహ హా ఆ ఆ ఆ..  

1. నా మోసపు తలపుల తలపై ముళ్లు గుచ్చ బడినవి

నా మోహపు చూపుల మోముపై ఉమ్మి వేయబడినది

నా చీకటి చేతుల కాళ్లకు – శీలలు దిగగొట్టబడినవి

కామ,క్రోద,మధమత్సర దేహంలో – ల్లెము దిగబడినది //నిశ్శబ్దం//

2. నాకు నా వారికి నేను వెలివేయబడినాను

నాకు లోకానికి నేను సిలువ వేయబడినాను

వేలివేతలో సిలువ కోతలో మృతుడైపోయాను

ఇల నాలో ఇక జీవించేది నేను కాను క్రీస్తే //నిశ్శబ్దం//

Lyrics in English:

Nishabdam vinta nishabdam! – Kreesthu naalo puttinaroju!

Naa Christmas pandugaroju! – Nija Christmas panda roju!

Chorus: Sarvonnatamaina sthalamulalo – devuniki mahima

Sakala charachara srustilo samaadhaanamu..

Aha… Aha…..

1. Naamosapu talapula talapai – Mullu guchhabadinavi

Naamohapu choopula momupai – Ummiveyabadinadi 

Naa cheekati chetula kaallaku – Seelalu digagottabadinavi

Kaama,krodha,madamatsara dehamlo – Ballemu digabadinadi //Nishabdam//

2.Naaku naavaariki nenu – Veliveyabadinaanu

Naaku lokaaniki nenu – Siluvaveyabadinaanu

Velivetalo siluvakotalo – Mrutudanaipoyaanu

Ika naalo jeevinchedi – Nenu kaanu Kreesthe! //Nishabdam//

Credentials:

Lyrics: Rev. Pandu Prem Kumar

Sung by: S.P.Balu

Watch this song on below YouTube link: