కొండమీద సుక్కబోడిసె – గుండెలోన దీపమెలిగె బిక్కు బిక్కు మన్నాది ఏలకాడ … తూర్పువైపు వెలుగు రేఖ నిలువు పొడుగు పెరుగుతుంటె – నిలువలేక పోతున్నా మందకాడ అబ్బో … దూత మాట వచ్చిందిరో – వర్తమాన మిచ్చిందిరా, దావీదు పురమంటరో – అల్ల దేవరాజు కోలువంటరా //2// 1. దీపమెల్ల దారి తను చూపుతుంటే – ఆ వింత చుక్క ఎంత చక్క ఎల్లుతుంటే గొర్రెలన్ని మోయలెత్తి గోలపెడితే – ఆ పిల్లజెల్ల గొల్లలంత వెంటపడితే అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల – అల చేరింది గొర్రెశాల ఆడ పుట్టింది యేసుబాల//కొండ .. //