Lekkinchaleni Stotramul Song Lyrics Click here for this song Chords Lyrics in TeluguLyrics in English లెక్కించలేని స్తోత్రముల్ – దేవా యెల్లపుడు నే పాదెదన్ ఇంతవరకూ నా బ్రతుకులొ – నీవు చేసిన మేళ్లకై 1. ఆకాశ మహాకాశముల్ – దాని క్రిందున్న ఆకాశముల్ భూమిలో కనబడునవన్ని – ప్రభువా నిన్నే కీర్తించున్ //2// 2. అడవిలో నివసించునవన్ని – సుడి గాలియు మంచును భూమిపై నున్నవన్ని – దేవా నిన్నే పొగడును //2// 3. నీటిలో నివసించు ప్రాణుల్ – యీ భువిలొని జీవరాసులు ఆకాశమున ఎగురునవన్ని – ప్రభువా నిన్నే కీర్తించున్ //2// Lyrics in English: Lekkinchaleni stotramul Deva yellapudu ne paadedan //2// Inta varaku naa bratukulo nivu chesina mellakai //2//Lekkincha// 1. Aakaasha mahaakshamu – vaatiyandunna sarvambunu Bhumilo kanabadunavanni – Prabhuva ninne keerthinchun //2//Lekkincha// 2. Adavilo nivasinchunavanni – Sudigaaliyu manchunu //2// Bhumopainunnavanni – Deva ninne pogadunu //2//Lekkincha// 3. Neetilo nivasinchu praanul – Ee bhuvulona jevaraasulu //2// Aakaashamuna yegurunavanni – Prabhuva minne keerthinchun //2//Lekkincha// Credentials: Lyrics, Tune, Sung by: Bro. Kripal Mohan Watch this song on below YouTube link: Go to top New Year songs Index I-L Home