Deva dhrushtinchu Maa desam song Chords Click here for this song Lyrics Key:D D Bm A దేవా దృష్ఠించు మా దేశం D G నశించు దానిని బాగుచేయుము //2// Em G A D పాపము క్షమించి స్వస్థపరచుము G Em A D శాపము తొలగించి దీవించుము //2//దేవా// Bm G A D 1.దేశాధికారులను దీవించుము G Em A D తగిన జ్ఞానము వారికీయుము Bm G A D స్వార్ధమునుండి దూరపరచుము G Em A D మంచి ఆలోచనలు వారికీయుము D Em D G A మంచి సహకారులను దయచేయుము దేవా //2// F#7 Bm A D నీతి న్యాయములు వారిలో పెట్టుము తండ్రి //దేవా// 2. తుఫానులైనో మాపై కొట్టగా వరదలైనో ముంచి వేయగా పంటలని పాడైపోయే కఠిన కరువు ఆసన్నమాయే దేశపు నిధులే ఖాళీయయే //2// బీదరికం నాట్యం చేయుచున్నది //దేవా// 3. మతము అంటు కలహలే రేగగా, నీది నాదిని భేదం చూపగా.. నీ మార్గములో ప్రేమ నిండి వుందని, ఈ దేశమునకు క్షేమమునిచ్చునని క్రైస్తవ్యము ఒక మతమే కాదని //2// రక్షణ మార్గమని జనులకు తెలుపుము తండ్రి //దేవా// Lyrics and Chords in English D Bm A Deva dhrushtinchu Maa desam D G Nasinchu danini baagucheyumu //2// Em G A D Paapamu kshamiyinchi swastha parachumu G Em A D Shaapamu tholaginchi deevinchumu //2// D Bm A Deva dhrushtinchu Maa desam D G Nasinchu danini baagucheyumu Bm G A D 1.Desa adhikaarulanu deevinchumu G Em A D Thagina Ghnanmu vaarikeyumu Bm G A D Swardhamu nundi doorparachumu G Em A D Manchi aalochanalu vaarikeyumu D Em D G A Manchi sahakarulanu dayacheyumu deva //2// F#7 Bm A D Neethi nyamulu varilo pettumu thandri //Deva// Bm G A D 2.Toofanulenno maa Pai kottaga G Em A D Varadalenno munchiveyaga Bm G A D Pantalanni paadayipoye G Em A D Katina karuvu aasannamaaye D Em D G A Desapu nidhule khaali aayenu -2 F#7 Bm A D Beedharikamu naatayamu aaduchundenu //Deva// Bm G A D 3.Mathamu antu kalahaaley regagha G Em A D Needi naadi ani bhedhamu chuupaga Bm G A D Nee maarghamulo Prema nindi undhani G Em A D Ee deshamunaku kshemamu ichunani D Em D G A Kristhavyamu oka mathamey kaadhani //2// F#7 Bm A D Rakshana maarghamani janulaku thelupumu thandri //Deva// Credits : Lyrics – Beulah Sujani Kodali Tune – O. Israel Raju Music Composed & Arranged – Prem Joseph Go to top Watch this song on below YouTube link: Go to top