Betlehemulo pooripaakalo song lyrics Lyrics in TeluguTab title బేత్లెహేములో పూరిపాకలో రక్షకుడు పుట్టినాడట లోకమంతయు పండగంటగా చూడరండి యోజనాంగమా చీకటిపోయే వెలుగే వచ్చే – విడుదల కలిగే జీవితాలకు శాపముపోయి క్షేమము వచ్చే – యేసుని జననం యెంత ధన్యము హృదయాన ఆనందమే – జగమంతా సంబరమే //2//బేత్లెహేములో// 1. భూమిమీద ప్రేమ లేనప్పుడు – ప్రేమనుపంచ ఇల జన్మించెను స్వార్ధముతో లోకం నిండినప్పుడు – కనికరమై ఇలలో ఉదయించెను //2// ఇలాంటిదేవుడు దొరుకుట ధన్యత – నమ్మినవారికి సమాధానమిచ్చును //హృదయాన// 2. దుష్టశక్తులందరి పరిపాలనలో – అక్రమమే అధిగమించే సమయములో అన్యాయపు అధికారుల కాలములో – మార్గము తప్పిన మనుషులలో //2// రక్షకుడై ఇలజన్మించినాడు – నిత్యజీవము తానేయన్నాడు //2//హృదయాన// Lyrics in English Betlehemulo pooripaakalo – rakshakudu puttinaadata Lokamantayu pandagantaga – Choodarandi yojanaangama! Cheekatipoye, velugevachhe – vidudala kalige jeevitaalaku Saapamupoye,keshemamu vachhe – Yesuni jananam yenta dhanyamu Hrudayaana aanandame – Jagamanta sambarame //2//Betlehemulo// 1.Bhumimeeda prema lenappudu – premanupancha ila janminchenu Swaardhamuto lokam nindinappudu – kanikarmai ilalo udayinchenu //2// Eelaanti devudu dorukuta dhanyata – Nammina vaariki samaadhaanamichhunu //2//Hrudayaana// 2.Dushtashaktulandari paripaalanalo – akramame adhigaminche samayamulo Anyaayapu adhikaarula kaalamulo – maargamu tappina manushulalo //2// Rakshakudai ilajanminchinaadu – nityajeevamu taaneyannadu //2//Herudayaana// Credits : Lyrics,Music,Voice Bro KY ratnam Watch this song on below YouTube link: Back to Lyrics A-D Lyrics Home Page Back to Home Go to top