Pasibaaludu raajuga janminchenu song lyrics Lyrics in TeluguTab title ఓ……………… పసి బాలుడు రాజుగా జన్మించెను లోకమునకు వెలుగై దిగివచ్చెను… ఆకాశములో దేవదూతలు ఆరాధించెను.. భూలోకములో సంతోషముతో పొంగిపోయెను.. చీకటి జీవితాలను వెలిగించెను….//2// Bridge: ఆనందించెదము మనమంతా ఉత్సాహించెదం….//3//పసి బాలుడు// 1 పాపపు జీవితమును మార్చుటకు రక్షణ జీవితమును ఇచ్చుటకు… //2// దైవమే మనిషిరూపమై వచ్చెను పరలోకానికి మార్గము తెరచెను.. //2//Bridge //పసి బాలుడు 2 చీకటి నుండి నిన్ను వెలిగించుటకు మరణము నుండి నిన్ను విడిపించుటకు..//2// దైవ కుమారుడు పరమును వీడెను పాపికి మోక్షపు మార్గము చూపెనూ..//2//Bridge // Lyrics in English O…. Pasibaaludu raajuga janminchenu Lokamunaku velugai digivachhenu… Aakaashamulo devadootalu araadhinchenu… Bhoolokamulo santoshamuto pongipoyenu.. Cheekati jeevitaalanu veliginchenu.. //2// Bridge: Aanandinchedamu manamanta vutsaahinchedam.. //3//Pasi// 1.Paapapu jeevitamunu maarchutaku rakshana jeevitamunu ichhutaku… //2// Daivame manishi roopamai vachhenu Paralokaaniki maargamu terachenu…//2//Bridge//Pasi// 2.Cheekatinundi ninnu veliginchutaku Maranamunundi ninnu vidipinchutaku.. //2// Daivakumaarudu paramunu veedenu Paapiki mokshapu maargamu choopenu… //2//Bridge// Credits : Apostle P.L.Paramjyothi Productions Lyrics, Vocals & Producer – Samy Pachigalla Harmonies : Samy Pachigalla & Samuel Mories Tune & Music Production : Samuel Mories Watch this song on below YouTube link: Back to Lyrics M-P Lyrics Home Page Back to Home Go to top