Yehova na kaapari naaku lemi kalugadu song Chords

Click here for this song Lyrics

Song:Yehova na kaapari naaku lemi kalugadu

Style: 4/4

Tempo: 88 bmps

Scale: D minor

Chords in TeluguChords in English
యెహోవా నా కాపరి – నాకు లేమి కలుగదు
పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ జేయుచున్నాడు
1.శాంతి కరమైన జలముల యొద్ద – నన్ను నడిపించు చున్నాడు //2//
నా ప్రాణమునకు ఆయన – సేద తీర్చు చున్నాడు
తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించు చున్నాడు //2//యెహోవా//
2. గాఢాంధకారపు లోయలో – నేను సంచరించినను //2//
ఏ ఆపాయమునకు భయపడను! – నీవు నాకు తోడై ఉందువు,
నీ దుడ్డు కఱ్ఱయు – నీ దండమును – నన్ను ఆదరించును //2//యెహోవా//
3. నా శత్రువుల ఎదుట నీవు నాకు – భోజనము సిద్ధ పరచుదవు
నూనెతో నా తలను అంటియున్నావు – నా గిన్నె నిండి పొర్లుచున్నది
నే బ్రతుకు దినములన్నియు – కృప క్షేమములే నా వెంట వచ్చును
చిరకాలం యెహోవా మందిరములో – నేను నివాసం చేసెదను //2//యెహోవా//
Yehova Naa Kaapari – Naaku Lemi kalugadu
Pachchika Gala Chotlanu Aayana Nannu
Parundajeyu Chunnaadu //Yehovaa//
1.Shaanthi Karamaina Jalamula Yodda – Nannu Nadipinchu Chunnaadu //2//
Naa Praanamunaku Aayana – Seda Teerchu Chunnaadu
Thana Naamamunu Batti Neethi Maargamulo Nannu Nadipinchu Chunnaadu //2//Yehova//
2.Gaadaandha Kaarapu Loyaloo – Nenu Sancharinchinanu //2//
Ye Apaayamunaku Bhayapadanu – Neevu Naaku Thodai Unduvu
Nee Duddu Karrayu Nee Dandamunu – Nannu Aadarinchunu //2//Yehova//
3.Naa Satruvula Yehuta Neevu Naaku – Bhojanamu Siddha Parachudavu
Nunetho Naa Thalanu Antiyunnaavu – Naa Ginne Nindi Porluchunnadi
Ne Brathuku Dinamulanniyu – Krupaa Kshemamule Naa Venta Vachchunu
Chirakaalam Yehovaa Mandhiramulo – Nenu Nivaasam Chesedanu //2//Yehova//

[/su_tabs]

Credits:
Composed by : Late Rev M D Jacobson Garu ( ఏ రీతి నీ ఋణం ) composer