Karuna sampannuda song Lyrics Lyrics in TeluguLyrics in English కరుణాసంపన్నుడా, ధీరుడా సుకుమారుడా నీ ప్రభావమహిమలనే – నిరంతరమ్ నేను ప్రకటించెద //2// నాపైన ప్రేమ చూపించి – నాకొరకు త్యాగమైతివే నా యేసయ్యా సాత్వీకుడా నీకోసమే నాజీవితం //2//కరుణా // 1. ఏనాడు నను వీడని – నీ ప్రేమ సందేశము నాహృదయ సీమలోనే – సందడిని చేసెను //2// అణువణువును బలపరిచే నీ జీవపువాక్యమే ప్రతిక్షణము దరిచేరి – నన్నే తాకెను //2// ఆవాక్యమే ఆరోగ్యమై – జీవింపచేసినన్నే నడిపించెను //కరుణా// 2.ఈవింత లోకములో నీచెంత చేరితిని ఎనలేని ప్రేమలోనే ఆదరణ పొందితిని //2// నీకృపలో నిలిపినది – నీప్రేమ బంధమే అనుదినము మకరందమే – నీస్నేహ బంధము //2// ఆప్రేమలోనే కడవరకు నన్ను – నడిపించుమా – స్థిరపరచుమా //కరుణా // 3. నేవేచియున్నాను – నీ మహిమ ప్రత్యక్షతకై నాకున్న ఈ నిరీక్షణే – సన్నిధిలో నిలిపినది నాకోసం నిర్మించే సౌందర్య నగరములో ప్రణమిల్లి చేసెదను – నీ పాదాభివందనం //2// తేజోమయా… నీ శోభితం… నెపొందెద కొనియాడెదన్ //కరుణా// Lyrics in English Karuna sampannuda, dheeruda sukumaaruda Nee prabhava mahimalane -nirantaram nenu prakatincheda //2// Naapaina prema choopinchi – naakoraku tyaagamaitive Naa Yesayya.. satweekuda.. neekosame, naa jeevitam //2//Karuna// Yenaadu nanu verdank – Nee prema sandeshamu Naa hurdaya seemalone – sandadi chesenu //2// Anuvanuvunu balapariche – nee jeevapu vaakyame Pratikshanamu daricheri – nanne taakenu //2// Aavaakyame aarogyamai – jeevimpachesinanne nadipinchenu //Karuna// 2.Ee vinta lokamulo nee chenta cheritini Enaleni premalone – aadarana ponditini //2// Nee krupalo nilipinadi – Nee prema bandhame Anudinamu makarandame – Nee snehabandhamu //2// Aa premalone kadavaraku nannu – Nadipinchuma – sthiraparachuma //Karuna// 3.Ne vechiyunnaanu – nee mahima pratyakshatakai Naakunna ee nereekshane – sannidhilo nilipinadi Naakosam nirminche soundarya nagaramulo Pranamilli chesedanu – nee padaabhivandanam //2// Tejomaya.. Nee sobhitam… Ne pondeda.. koniyaadeda.. //Karuna// Credits Produced by : Hosanna Minstries Sung by: Bro John Wesley Music: Pranam Kamalakar Song: Karuna Sampannuda Back to Lyrics I-L Lyrics Home Page Back to Home Go to top