నీకసాధ్యమైనది లేనేలేదు – నీకసాధ్యమైనది లేనేలేదు /2/ సమస్తము సాధ్యము – హల్లెలూయ సమస్తము సాధ్యము స్తోత్రం స్తుతి స్తోత్రం – స్తుతి పాత్రుడా నీకే సోత్రం /2/నికసా/ 1. గాలితుఫాను సముద్రము నణచిన దేవా గొప్ప దేవా గగనము చీల్చి మన్నాను పంపిన దేవా గొప్ప దేవా /2/ తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/ 2. మారా జలమును మధురము చేసిన దేవా (గొప్ప దేవా) మోడైన బ్రతుకును చిగురింప చేసిన దేవా (గొప్ప దేవా)/2/ తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/నీకసా/ 3. ఎర్రసముద్రము పాయలు చేసినదేవా (గొప్ప దేవా) ఆరిన నేలను ప్రజలను నడిపిన దేవా (గొప్ప దేవా)/2/ తండ్రి నీకే స్తోత్రం – ప్రభువా నీకె స్తోత్రం /2/నీకసా/ నికసాధ్యమైనది లేనేలేదు – నికసాధ్యమైనది లేనేలేదు /2/ సమస్తము సాధ్యమే – హల్లెలూయ సమస్తము సాధ్యమే స్తోత్రం స్తుతి స్తోత్రం – స్తుతి పాత్రుడా నీకే సోత్రం /2/