Ati Parishuddhuda 2023 Hosanna Ministries New Year song Lyrics Lyrics in TeluguLyrics in English అతిపరిశుద్ధుడా స్తుతినైవేద్యము - నీకే అర్పించి కీర్తింతును నీవు నా పక్షమై నను దీవించగా - నీవు నా తోడువై నను నడిపించగా జీవింతును నీకోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా .. 1. సర్వోన్నతమైన స్థలములయందు - నీ మహిమ వివరింపగా… ఉన్నతమైన నీ సంకల్పము - ఎన్నడు ఆశ్చర్యమే… //2// ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం //2// నీలోనే దాచావు ఈనాటికై!, నీ ఋణం తీరదు ఏనాటికి! //2//అతి// 2. సద్గుణరాశి నీ జాడలను - నా యెదుట నుంచుకొని గడిచిన కాలం సాగిన పయనం - నీ కృపకు సంకేతమే.. //2// కృపవెంబడి కృపపొందగా - మారాను మధురముగా నే పొందగా //2// నాలోన ఏ మంచి చూసావయ్యా! – నీప్రేమ చూపితివి నా యేసయ్యా! //2//అతి// 3. సారెపైనున్న పాత్రగ నన్ను - చేజారిపోనివ్వక.. శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక… //2// ఉన్నావులె ప్రతిక్షణమునా.. కలిసి ఉన్నావులె ప్రతిఅడుగున… //2// నీవెగా యేసయ్యా నా ఊపిరి – నీవెగా యేసయ్యా నా కాపరి //2//అతి// Ati Parishuddhuda, stuti nivadyamu – Neeke arpinchi keerthintunu.. Never naa pakshamai nanu deevinchaga – Neven naa toduvai nanu nadipinchaga Jeevintunu neekosame.. Aasrayamaina naa Yesayya… 1. Sarvonnatamaina sthalamulayandu – Nee mahima vivarimpaga… Unnatamaina nee sankalpamu – Yennadu ascharyame… //2// Mundennadu chavichoodani, sarikrottadaina premaamrutam //2// Neelone daachaavu eenaatikai!, Neerunam teeradu enaatiki! //2//Ati// 2.Sadgunaraasi neejaadalanu – Naayeduta vunchukoni Gadachina kaalam, saagina payanam – Nee krupaku sanketame.. //2// Krupavembadi krupapondaga – Maaraanu madhuramuga ne pondais //2// Naalona emanchi choosaavaya! – Nee prema choopitivi naa Yesayya! //2//Ati// 3. Saarepainunna paatraga nannu – chejaariponivvaka.. Sodhanalenno yedirinchinanu – nanu soliponivvaka.. //2// Vunnavule pratikshanamuna.. kalisunnavule prati aduguna… //2// Neevega Yesayya naa voopiri… Nevega Yesayya naa kaapari //2//Ati// CREDITS: Credits: Song: Ati Parishuddhuda (2023 New Year song) Lyrics, produced by: Hosanna Ministries, A.P. Back to Lyrics A-D Lyrics Home Page Back to Home