నేనేమైనా ప్రభువా నిన్నె స్తుతిస్తాను – నాకేమున్నా ప్రభువా నీకే ఆర్పిస్తాను

నేనేమై యున్నానో నీ దయవల్లేనయ్యా నాకున్నవన్నియు నీవిచ్చినవేనయ్యా

1. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే (2)

ఇచ్చిన నీవె బలికోరగా – తెచ్చి ఇస్సాకు నర్పించిన అబ్రహాములా…

2. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే – చావైన ఆది నాకెంతో మేలు

ఇదిగో నేను ఉన్నానయా – దయతో నన్ను గైకోనుమయా నా యెసయ్యా…