Ebinezare Ebenezare song lyrics
Lyrics in TeluguLyrics in English
పల్లవి:
నేను నా ఇల్లు నా ఇంటివారందరు మానక స్తుతించెదము //2//
నన్ను పిండము వలె కాచావు స్తోత్రం నే చెదరక మోసావు స్తోత్రం //2//
అనుపల్లవి:
ఎబినేజరు..ఎబినేజరు..ఇంతవరకు మోసితివే!
ఎబినేజరు..ఎబినేజరు..నా తలంపుతోనే నున్నావే!
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం…. హృదయములో మోసితివే స్తోత్రం
స్తోత్రం…. స్తోత్రం…. స్తోత్రం…. పిండము వలె మోసితివే స్తోత్రం
1. ఏమియు లేకుండ సాగిన నా బ్రతుకును మేలులతో నింపితివే //2//
ఎట్టి కీడైన తలంచని మీరు – ఏ తండ్రైన మీలాగ లేరు! //2// ఎబినేజరు….//
2. అనుదినము నా అవసరతలన్నియు పొందితి నీ కరముచే //2//
నీ నడిపింపు వివరించలేను ఒక పరిపూర్ణ మాటైన లేదు //2//ఎబినేజరు….//
3. జ్ఞానుల మధ్యలో వెఱ్ఱివాడనైన నన్ను పిలిచినది అధ్బుతము! //2//
నేను దేనికి పాత్రను కాను ఇది కృపయే వేరేమి లేదు //2//
ఎబినేసరే…. ఎబినేసరే..ఇన్నాల్ వరై సుమందవరే
ఎబినేసరే…. ఎబినేసరే..ఎన్ నినైవాయ్ ఇరుప్పవరే
నండ్రి.. నండ్రి.. నండ్రి..ఇదయత్తిల్ సుమందీరే
నండ్రి నండ్రి.. నండ్రి.. నండ్రి..కరుపోల సుమందీరే నండ్రి
Nenu na illu na inti varandharu – manaka stuthinchedhamu //2//
Naanu pindamuvale kaachavu stothram – Ne chadraka mosavu stothram //2//
Bridge