Gathakaala mantha Nee needalona Chords

Click here for this song lyrics
Song Key: D
Chords in TeluguLyrics and chords in English
[wpchords] గతకాలమంత నీ నీడలోన-దాచావు దేవా వందనం
కృప చూపినావు కాపాడినావు ఎలా తీర్చగలను నీ ఋణం
పాడనా నీ కీర్తన-పొగడనా వేనోళ్ళన //2//
వందనం యేసయ్యా-ఘనుడవు నీవయ్యా //2//గత//
1. ఎన్నెనో అవమానాలెదురైనను – నీ ప్రేమ నన్ను విడచి పోలేదయ్యా
ఇక్కట్లతో నేను కృంగినను నీ చేయి నను తాకి లేపెనయ్యా
నిజమైన నీ ప్రేమ నిష్కళంకము నీవిచ్చు హస్తము నిండు ధైర్యము //2//
వందనం యేసయ్యా-ఘనుడవు నీవయ్యా //2//గత//
2. మాటలే ముళ్ళుగా మారిన వేళ – నీ మాట నన్ను పలకరించెనయ
నిందలతో నేను నిండిన వేళ – నీ దక్షిణ హస్తము నను తాకెనయా
నీ మాట చక్కటి జీవపు ఊట – మరువనెన్నడు నిన్ను స్తుతియించుట //2//
వందనం యేసయ్యా-ఘనుడవు నీవయ్యా //2//గత//
Gathakaala mantha Nee needalona – dachavu Deva Vandhanam..
Krupa choopinavu – kaapadinaavu – Ela teercha galanu nee runam
Paadana ni keerthana-Pogadana venollana //2//
Vandhanam yesayya – Ghanudavu neevayya //2//
1. Enneno avamaanaledurinanu Nee prema nannu vidachi poledayya
Ikkatlatho nenu krunginanu – nee cheyi nanu thaaki lepenaya
Nijamina nee prema nishkalankamu
Neevichu hasthamu nindu dhiryamu //2//Vandanam//
2. Maatale mulluga maarina Vela – Nee maata nannu palakarinchenaya
Nindhalatho nenu nindina Vela – nee dakshina hasthame nannu thakenaya
Nee maata chakkati jeevapu oota
Maruvanennadu ninnu sthuthiyinchuta //2//
Vandhanam yesayya-Ghanudavu neevayya //2//gata//

Credits:

Ebenejaru – Telugu Christian Worship Song

Produced by – Levi Ministries | Samuel Joseph

Lyrics, Tune & Sung byJohn Jebaraj

Sung by Samuel Joseph

Music – Stephen J Renswick