Randi Randi Randayo song lyrics రండి రండి రండయో రక్షకుడు పుట్టెను /2/ రక్షకుని చూడను రక్షణాలు పొందాను /2/ 1. యూదూల యూదట – రాజుల రాజట /2/ రక్షణాలు ఇవ్వను వచ్చియున్నాడట /2/ 2. బెత్లెహేము ఊరిలొ బీదకన్య మరియకు/2/ పశువుల శాలలో శిశువుగా పుట్టెను /2/ 3. సాతాను సంతలో సంతోషమేదిరా సంతోషము కలుగురా – శ్రీ యేసుని రాకలో /2/ Lyrics in English: Randi Randi randayo rakshakundu puttenu //2// Rakshakuni choodanu, rakshanaalu ivvanu //2// 1 Yudula yudata – raajula raajata //2/ Rakshanaalu ivvanu vachhiyunnadata //2//Randi// 2.Betlehemu yurilo beedaakanya Mariyaku //2// Pashuvula shaalalo shishuvuga buttenu //2// 3.Saataanu santalo santoshamedira //2// Santoshamu kalugura , tree Yesuni raakalo //2// Watch this song below: