0 of 8 questions completed Questions:
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
0 of 8 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0) Good start! Good luck for next one!(ఆదికాండము - సృష్టి - నిర్మాణము ) - Week 4 - Kids Special
Quiz-summary
Information
This is a kids special quiz to encourage them to read and understand Bible little by little. this Quiz is based on first 2 chapter of Genesis, so if you want to score full in this just dimly go through first two chapters of genesis and them proceed to do the quiz.
Best of Luck!
Results
Categories
Thank you for your time in participating to do this quiz. We hope you were encouraged and blessed through this.
1. Question
1. దేవుడు సృష్టిని ఎన్ని రోజులలో చేసి ముగించెను
How many days did it take God to create the universe?
Bible Reference: Genesis : 1: 1-30
As per Bible Reference: Genesis : 1: 1-30 it is in 6 days
2. Question
దేవుడు ఆదామును సృజించిన దినము?
When was God created Adam?
Good job, Go ahead!
Bible Reference: Genesis : 1:24-27
That’s a wrong answer!
Please refer Genesis : 1:24-27 it is on 6th day.
3. Question
దేవుడు 7 వ రోజున ఏమి చేసాడు ?
What did God create on 7th Day?
That’s great, good Job!
Bible Reference: Genesis : 2:2
(దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.)
Bible Reference: Genesis : 2:2 (దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను.)
4. Question
4. దేవుడు సమస్త జంతువులను సృజించిన తరువాత వాటికి పేరులు ఎవరు పెట్టిరి?
Who named all the animals after God created them?
Great! That’s Correct answer.
Ref: gen: 2:20 (అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. )
Sorry, but that was a wrong answer
Ref: gen: 2:20 (అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. )
5. Question
5. దేవుడు సమస్తము చేసి ముగించిన తరువాత అది దేవునికి ఎలా కనిపించింది?
When God saw all that he made, how does he felt?
Perfect answer!
Bible Reference: Genesis : 1:31 (దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.)
Sorry, this is a wrong choice!
Bible Reference: Genesis : 1:31 (దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.)
6. Question
Yes, wonderful job. Go ahead ..
Bible Reference: Genesis : 1:26 (దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.)
This is a wrong answer, acceding to Bible Reference: Genesis : 1:26 it is in the image of God
(దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను.)
7. Question
7. మనుష్యులకు అప్పగింపబడిన మొదటి పని ఏది?
What is the first assignment of mankind?
That’s correct answer, go ahead and finish the quiz with one more
Bible Reference: Genesis : 1: 28 (దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.)
Oops, That’s a wrong answer. Good luck with last one.
Bible Reference: Genesis : 1: 28 (దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.)
8. Question
దేవుడు సమస్తమైన మొక్కలకు నీటిని ఎలా అందించాడు
How did God water the plants?
Well done! That’s a great finish.
Bible Reference: Genesis : 2: 6 (అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంత టిని తడిపెను.)
Sorry, but this is a wrong answer ! Read Bible Reference: Genesis : 2: 6 (అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంత టిని తడిపెను.)
its very nice and very interesting.
Thank you, it’s really encouraging
It is very intresting and very useful to boost bible knowledge
Thank you..
Prayears the lord brother I want PDF pages I told Sunday school I will told storey them I need Telugu quiz papers please froword my email id or how download give advise