Telugu Bible Quizzes for Women
బైబిల్ లో ప్రస్తావించబడిన కొందరు తల్లులు
Quiz-summary
0 of 12 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
Information
TCR Bible Quiz week – 2 (Women’s Special)
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 12 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- Answered
- Review
-
Question 1 of 12
1. Question
పాతనిబంధనలో యాకోబు తల్లి ఎవరు?
Correct
Yes! That’s correct. Good beginning!
Incorrect
రిబ్కా పాతనిబంధనలో యాకోబు తల్లి
-
Question 2 of 12
2. Question
ఇస్సాకు తల్లి పేరు?
Correct
Well Done!
Incorrect
శారా
-
Question 3 of 12
3. Question
యోసేపు మరియు బెన్యామీను ల తల్లి ఎవరు?
Correct
రిబ్కా
Incorrect
Great!
-
Question 4 of 12
4. Question
వీరిలో ఎవరికి కవలపిల్లలు కలరు?
Correct
రిబ్కా – కుమారులు – (యాకోబు మరియు ఏశావు ) – ఆదికాండము : 25 : 20-30తామారు : కుమారులు – (పెరెసు మరియు జెరహు ) – ఆదికాండము : 38Incorrect
-
Question 5 of 12
5. Question
బాప్తీస్మమిచ్చు యోహాను తల్లి పేరు
Correct
Incorrect
-
Question 6 of 12
6. Question
రాజైన సోలోమోను తల్లి ఎవరు ?
Correct
Incorrect
-
Question 7 of 12
7. Question
న్యాయాధిపతులు గ్రంధములో ఇశ్రాయేలీయులకు తల్లిగా తనను తాను అభివర్ణించుకున్న స్త్రీ ఎవరు?
Correct
న్యాయాధిపతులు గ్రంధములో దెబోరా బారాకు యెహోవాకు కీర్తన ఎత్తి పాడుతున్నపుడు దెబోరా 5:7 లో పలికిన మాట.
Incorrect
న్యాయాధిపతులు గ్రంధములో దెబోరా బారాకు యెహోవాకు కీర్తన ఎత్తి పాడుతున్నపుడు దెబోరా 5:7 లో పలికిన మాట.
-
Question 8 of 12
8. Question
నయోమి రూతు మధ్య సంబంధం ఏమిటి?
Correct
Incorrect
-
Question 9 of 12
9. Question
బైబిల్లో ప్రస్తావించబడిన మొదటి తల్లి ఎవరు?
Correct
Incorrect
-
Question 10 of 12
10. Question
ప్రవక్తయయిన సమూయేలు తల్లి పేరు ఏమిటి?
Correct
Incorrect
-
Question 11 of 12
11. Question
జనములకు తల్లిగా అభివర్ణించబడిన స్త్రీ ఎవరు?
Correct
Incorrect
-
Question 12 of 12
12. Question
మోషే తల్లి ఎవరు ?
Correct
తోరా (యూదుల మతగ్రంథములో వ్రాయబడినది)
Incorrect
తోరా (యూదుల మతగ్రంథములో వ్రాయబడినది)
Who am I (నేను ఎవరు?) (Women's Special Bible Quiz)
Quiz-summary
0 of 10 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
Information
Who am I/నేను ఎవరు ?
This quiz was kindly developed by Sister Jemima Ratnakar from London upon our request.
despite of her busy schedule, she agreed to provide this quiz to empower women in Christ and to help them refresh their Bible knowledge.
Hope you enjoy this quiz time.
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 10 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Categories
- Not categorized 0%
-
Every effort is valuable. Thanks for participating…
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- Answered
- Review
-
Question 1 of 10
1. Question
1. I begged the Lord for a child. In return I promised to dedicate my young son to God’s service.
బిడ్డను దయచేయమని దేవుని బ్రతిమాలుకొంటిని, బదులుగా ఆ బిడ్డను దేవుని సన్నిధికి సమర్పింతునని మ్రొక్కుకొంటిని – నేనెవరు?Correct
Great Start!
Yes the answer is : హన్నా / Hannah
Reference: I samuel (I సమూయేలు) 1:11
Incorrect
Keep going!
Correct answer is : హన్నా / Hannah
Reference: I samuel (I సమూయేలు) 1:11
-
Question 2 of 10
2. Question
2. I am recognised for my strength, bravery and dignity. I didn’t let fear or position stand in my way and with my bravery the Jews could be saved.
ధైర్య సాహసాలు కనుపరచిన స్త్రీగా నేను పేరొందితిని, భయపడక యూదుల పక్షముగా నిలిచి వారికి ఆపద రాకుండా తప్పించితిని. – నేనెవరు?
Correct
Well Done!
Answer: ఎస్తేర్/ Esther
Reference : See book of Esther
Incorrect
Answer: ఎస్తేర్/ Esther
Reference : See book of Esther
-
Question 3 of 10
3. Question
3. I lived with my husband for seven years after my marriage, and then I became a widow. I am eighty-four years old now and I never left the temple but worshiped night and day, fasting and praying.
వివాహజీవితంలో 7 సంవత్సరాలు భర్తతో సంసారముచేసి
న తరువాత 84 సంవత్సరాలు విధవరాలనై యుంటిని, దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు దేవుని సేవచేసినదానను. – నేనెవరు? Correct
Yes, Answer is Anna the Prophetess /అన్న అను ప్రవక్త్రి
Well Done!
Incorrect
Sorry the answer is Anna the Prophetess /అన్న అను ప్రవక్త్రి
Read Reference: Luke (లూకా) 2:36
-
Question 4 of 10
4. Question
4. I spent many years carrying the shame and those around me saw it as an indicator of a hidden sin. But me and my husband carried on faithfully in the service of the Lord and saw His blessing in our old age which was impossible. Then I hid myself, overwhelmed with God’s goodness towards me.
నేను నా భర్త ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుంటిమి, గొడ్రాలై బహు కాలము గడచి వృద్ధులైతిమి, నాకుండిన అవమానమును తీసి వేయుటకు వృద్దాప్యములో దేవుని కృపవలన గర్భవతినై అయిదు నెలలు ఇతరుల కంట బడకుండ గడపితిని. నేనెవరు?
Correct
Yes, Answer is : Elizabeth / ఎలీసబెతు
Reference : Luke (లూకా): 1:6-8 & 20-25
Fantastic! keep going.
Incorrect
Sorry, Answer is : Elizabeth / ఎలీసబెతు
Reference : Luke (లూకా): 1:6-8 & 20-25
keep going.
Hint
I am from a New Testament book
-
Question 5 of 10
5. Question
5. I am a woman of beauty and brains. I used my wisdom along with my wealth to plead for the safety of my husband’s household when the king swore to seek vengeance.
సుబుద్ధిగల రూపసియైన స్త్రీ అని నేనెంచబడితిని, యేలినవాని కోపము నా భర్త మీదను అతని ఇంటివారందరి మీదను రగులుకొనగా నా జ్ఞానముతోను , ధనముతోను అపాయమునుండి వారందరిని
కాపాడితిని. నేనెవరు? Correct
Perfect!,
Answer : Abigail, అబీగయీలు
Reference (రిఫరెన్స్): Ist Samuel మొదటి సమూయేలు : 25 : 20-31
Incorrect
You missed it!,
Answer : Abigail, అబీగయీలు
Reference (రిఫరెన్స్): Ist Samuel మొదటి సమూయేలు : 25 : 20-31
-
Question 6 of 10
6. Question
6. I am the most recognised and admired figure of the bible for my humbleness and willingness to serve the lord. I said “I am the servant of the Lord; let it be to me according to your word”
స్త్రీలలో బహు దయనొందినదానను, దయాప్రాప్తురాలని ఎంచబడితిని, సంపూర్ణ విధేయతతో దేవునికి లోబడి, ప్రభువుచేత పంపబడిన దూతకు: “ఇదిగో ప్రభువు దాసురాలను; నీ మాట చొప్పున నాకు జరుగును గాక” అని పలికితిని. నేనెవరు?
Correct
Great!
Answer : Mary (మరియ)
Reference : Luke (లూకా): 1: 26-35
Incorrect
Sorry!
Answer is : Mary (మరియ)
Reference : Luke (లూకా): 1: 26-35
-
Question 7 of 10
7. Question
7. I am a wealthy married woman. I got permission from my husband to set up a guest room for the prophet. The prophet often passed our way in his travels, and he stayed in our guest room. Sorry I have to say that my name is not mentioned but I am referred with the place where I lived.
బైబిల్లో నాపేరు వ్రాయబడలేదు కానీ నా నివాస ప్రాంతముతో నేను సంబోధించబడ్డాను. నేనొక ధనవంతురాలనైన వివాహితను. ఒక ప్రవక్తకు నామేడగదిలో ఒక విడిది గదిని ఏర్పరచితిని. ప్రవక్త మా దారిలో వచ్చి వెళుతూ ఉన్నపుడు మాయింట ఆ మేడగదిలో విశ్రమించేవాడు. నేనెవరు?
Correct
Yes, correct answer! : Shunamite / షూనేమీయురాలు
Reference (రిఫరెన్స్): 2 Kings (2వ రాజులు) : 4: 8
Incorrect
Sorry, correct answer is : Shunamite / షూనేమీయురాలు
Reference (రిఫరెన్స్): 2 Kings (2వ రాజులు) : 4: 8
-
Question 8 of 10
8. Question
8. I am a Moabite and we as pagan people are forbidden to enter into the land of Israel. But I entered and became one of the women mentioned in the genealogy of Jesus Christ.
నేను మోయాబీయురాలను, విగ్రహారాధికులనైన నేను అన్యురా
లుగా ఇశ్రాయేలీయులలో ఎంచతగని దానను, ఐనను ఇశ్రాయేలులో ప్రవేశించి, క్రీస్తు వంశావళిలో నాపేరు పొందుపరచుకొంటిని. నేనెవరు? Correct
Perfect! it’s correct answer : Ruth / రుతు
Reference: Ruth (రుతు): 1 & Matthew మత్తయి : 1
Incorrect
Sorry the correct answer is : Ruth / రుతు
See Bible reference: Ruth (రుతు): 1 & Matthew మత్తయి : 1
Good luck with next question!
-
Question 9 of 10
9. Question
9. I did not have the most flattering profession, but I was wise enough to recognize that the God of the Israelites was the only God! I feared GOD and went against my king. My decision has saved me and my household. I am one of the women mentioned in the genealogy of Jesus Christ.
ఎంచతగిన వృత్తిలో నేను లేను కానీ ఇశ్రాయేలీయుల దేవుడు మాత్రమే దేవుడు అని గుర్తించతగిన జ్ఞానము కలిగినదానను, దేవునికి భయపడి రాజుకు విరోధముగా నడచుకొంటిని, నా నిర్ణయముతో నేను నా కుటుంబము మాత్రము యుధములో తప్పించబడితిమి, నేను క్రీస్తు వంశావళిలో సైతం పేరుపొందితిని. నేనెవరు?
Answer : Rahab / రాహాబు
Reference : Joshua యెహోషువ : 2: 9-13
Correct
Well done!
Answer : Rahab / రాహాబు
Reference : Joshua యెహోషువ : 2: 9-13
Incorrect
Good luck with next one!
Correct answer is : Rahab / రాహాబు
See reference : Joshua యెహోషువ : 2: 9-13
-
Question 10 of 10
10. Question
10. I was one of the first converts to Christianity. I am a worshiper of God and a businesswoman with a family. The Lord opened my heart, and I and my entire household were baptized. I then opened my house to Paul and his companions, offering hospitality.
మొదటగా క్రైస్తవులుగా మారినవారిలో నేనొకదానను, దైవభక్తి కలిగిన వ్యాపారిని, దేవుడు నా హృదయము తెరువగా నేనును నాకుటుంబమును బాప్తీస్మము పొందితిమి, అపొస్తలులకు మాఇంట ఆశ్రయమిచ్చితిని. నేనెవరు?
Correct
Good finishing!
Answer : Lydia / లూదియా
Reference : Acts (అపో.కా. ): 16: 14-16
Incorrect
Sorry!
Answer : Lydia / లూదియా
Reference : Acts (అపో.కా. ): 16: 14-16
Please leave your comments below, If you would like to contribute please contact us by using contact from.