Prayer Message Synopsis

March 24, 2022 Praveen

What is Prayer

Prayer is talking to Jesus – ప్రార్ధన అనగా దేవునితో సంభాషించుట / దేవుని అడుగుట

Kinds of Prayer: ప్రార్ధన వివిధ సందర్భాలు

Secret Prayer: Matt: 6:6  రహస్య ప్రార్ధన

Family prayer : Acts: 10: 2-30 కుటుంబ ప్రార్ధన

Group Prayer: Matt:18:20 సంఘ ప్రార్ధన

Public Prayer: I Cor:14:14-17 సమాజములో ప్రార్ధన

 

Parts of prayer: ప్రార్ధన అంశాలు

Adoration: Daniel: 4:34-35 దేవుని ఆరాధించుట

Confession: I John:1:9 పాపములు ఒప్పుకొనుట

Supplication:I Tim: 2:1-3 విజ్ఞాపన

Intersession: James:5:15 ఇతరుల కొరకు మొఱ్ఱపెట్టుట

Thanksgiving: Phili:4:6 దేవునికి కృతజ్ఞతలు అర్పించుట

 

Personal requirements of Prayer: ప్రార్థనకు సిద్ధపాటు

Purity in Heart: Ps:66:18-19 హృదయ శుద్ధి

Believing: Matt:21:22 విశ్వాసము

In Christ name:John:14:13 యేసు నామములో అడుగుట

According to God’s will: I John:5:14 దేవుని చిత్తానుసారముగా

 

Answers refused because: దేవుడు ప్రార్థన ఎందుకు తిరస్కరిస్తాడు

Sin: Ps: 66:18 మన పాపములు

Selfish: James:4:3 స్వార్ధముతో అడుగుట

Doubt: James:1:5-7 సందేహము

Disobedience: Prov: 28:9 దేవునికి విధేయత చూపకపోవడం

Inhumanity: Prov: 21:13 క్రూరత్వము

Pride: Luke: 18:11,12,14 గర్వము

 

Prayer of Jesus: యేసుక్రీస్తు ప్రార్ధనలు

At his Baptism: Luke:3:21-22 ఆయన బాప్తీస్మ సమయములో

Before selecting his disciples: Luke: 6:12-16 శిష్యులను ఎన్నిక చేస్తున్నపుడు

At his transfiguration: Luke: 9:28-29 ఆయన రూపాంతరము చెందినపుడు

In gethsemane: Luke: 26:36-46 గెత్సేమనే తోటలో

 

Reasons for Prayers: ప్రార్ధన ఎందుకు

Adoration Matt:11:25-27 ఆయనను ఘనపరచుటకు

Intersession – John:17:1-26 విజ్ఞాపన చేయుటకు

Thanksgiving John: 11:41-42 స్తుతించుటకు

Seeking his will and strength : Luke: 26:36-46 ఆయన చిత్తాన్ని తెలుసుకొనుటకు

Leave a Reply