Aakaashamandunna aseenuda Telugu worship song lyrics

Lyrics in TeluguLyrics in English

ఆకాశమందున్న ఆసీనుడా – నీ తట్టూ కనులెత్తుచున్నాను

నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను

1.దారి తప్పిన గొఱ్ఱెను నేనుదారి కానక తిరుగుచున్నాను

కరుణించుమా యేసు కాపాడుమా – నీ తట్టూ కనులెత్తుచున్నాను

నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను

2.గాయపడిన గొఱ్ఱెను నేనుబాగుచేయుమా పరమ వైద్యుడ

కరుణించుమా యేసు కాపాడుమా – నీ తట్టూ కనులెత్తుచున్నాను

నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను

౩. పాప ఉబిలో పడియున్నాను – లేవనెత్తుమా నన్ను బాగుచేయుమా

కరుణించుమా యేసు కాపాడుమా – నీ తట్టూ కనులెత్తుచున్నాను

నేను నీ తట్టూ కనులెత్తుచున్నాను

Lyrics in English:

Aakaashamandunna Aseenuda – neetattu kanulettuchunnaanu

nenu neetattu kanulettuchunnaanu

1.Daari tappina gorrenu nenu – Daari kaanaka tiruguchunnanu

Karuninchuma Yesu kaapaadumaa – Neetattu kanulettuchunnanu 

nenu neetattu kanulettuchunnanu

2. Gaayapadina gorrenu nenu – baagucheyuma parama vaidyuda

Karuninchuma Yesu kaapaadumaa – Neetattu kanulettuchunnanu 

nenu neetattu kanulettuchunnanu

3. Paapa oobilo padiyunnanu – Levanettumaa nanu baagucheyuma

Karuninchuma Yesu kaapaadumaa – Neetattu kanulettuchunnanu 

nenu neetattu kanulettuchunnanu