D G A D ఆరాధన ఆరాధన ఆత్మతో ఆరాధన D G A D ఆరాధన ఆరాధన కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2) D Bm G A D నీకే నా దేవా – తండ్రి అందుకోవా (2) 1. నోటను కపటము లేని వాడ – నీకే ఆరాధన (2) మాటతో మహిమలు చేయు వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2) 2. అన్నిటికి ఆధార మైనవాడ- నీకే ఆరాధన (2) ఎన్నటికి మారని – మంచి వాడ కృతజ్ఞత స్తుతి ప్రార్ధన (2)